Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ను ఆశ్రయించిన చిన్నారి..

252 Views

చిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా….
– చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు వినతి*
ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట
*ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రంజాన్ మేఘన 8 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా చెవి వినబడకపోవడం మాట్లాడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది ఆపరేషన్ చేస్తే మెరుగవుతుందని 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు* *ఈ విషయం ఎల్లారెడ్డిపేట లో ఉన్న సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డిని ఆశ్రయించారు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ వెంకట్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి కు తీసుకెళ్లగా మంత్రి కేటీఆర్ కు చరవాణిలో మాట్లాడారు* *ఆయన వెంటనే స్పందించి చిన్నారికి అవసరం అయ్యే ఖర్చులు తానే భరిస్తానని వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపించాలని కోరారు*. *ఆర్థికపరంగా ఆదుకుంటా అని భరోసానిచ్చారు. శస్త్ర చికిత్సకు హామీ ఇచ్చిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు* *చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్ కు ఆయన దృష్టికి తీసుకువెళ్లిన ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *