80 Viewsజామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఖాదీమ్ జామే మసీద్ నూతన కార్యవర్గాన్ని శనివారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సయ్యద్ జహంగీర్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ లాల్ మహమ్మద్, మహమ్మద్ బాబా, కోశాధికారిగా మహమ్మద్ అహమద్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ వాజిద్, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ తాజుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా సాదుల్ ఖురైషి, సయ్యద్ తాజుద్దీన్ , మహమ్మద్ ఇర్ఫాన్, షేక్ తాజ్, మహమ్మద్ రఫీక్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా […]
ప్రకటనలు
ఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు.
203 Viewsఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక ఇప్తార్ విందు.. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 05 ; పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహామ్మదీయ […]
మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు
112 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2 వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 పెరగడంతో రూ.63,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.69,380కి చేరింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు […]
కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి
195 Viewsకాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ని నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత తెలిపారు, అదే విధంగా మండల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న శోభా రెడ్డిని నియమించినట్లు ఆమె చెప్పారు, ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం […]
మహాజనసభ..
67 Viewsమహాజనసభ.. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క మహాజనసభ సంఘ భవన నందు నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం నందు సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు :- తేదీ: 01-09-2023 నుండి 15-03-2024 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని సభ్యులు ఆమోదించడం జరిగింది. సభ్యులకు గల సందేహాలను మరియు వారి నుండి విలువైన సూచనలు స్వీకరించారు.తదుపరి సభ్యులకు గల సందేహాలను నివృత్తి […]
ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం…
106 Views ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, జడ్పిటిసి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్నకు సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి రావడంతో సహకార సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో సన్మానించారు అనంతరం […]
హోలీ పండగన కొంతమందియువకుల వికృత చేష్టలు…కోడిగుడ్లతో తీవ్రదుర్గంధం
286 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోదుగ పూలతో తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గంధం వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]
హోలీ పండగన కోడిగుడ్లు ఆమ్లెట్ గా అయ్యాయి … కొంతమంది యువకులవికృత చేష్టలు..
65 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోడీ తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గ అందంగా వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]
డాక్టరేట్ ను సన్మానించుకున్న చిన్ననాటి మిత్రులు…
436 Viewsడాక్టరేట్ ను సన్మానించుకున్న చిన్ననాటి మిత్రులు. (Reporter beepeta Manoj) బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందిన నారాయణపూర్ గ్రామా నివాసి షంషీర్ ను వారి చిన్ననాటి మిత్రులు సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో మధు, బొలగం శ్రీనివాస్, మోతె మాధవరెడ్డి, దుమల దేవయ్య, మోస్కంటి రమేష్, శ్రీనివాస్ రెడ్డి, లింగాల రమేష్, లద్దునూరి శ్రీనివాస్,పాముల స్వామి, దరిపెల్లి శ్రీనివాస్, గోగురి రాజు, ప్రదీప్, ప్రవీణ్ పాల్గొన్నారు. తమ మిత్రుడు డాక్టరేట్ పొందడం పట్ల […]
గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్…
186 Viewsగుంటపెల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్ ఎల్లారెడ్డిపేట మార్చి 23 ; ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి పందిర్ల రాజు విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు, వెంకటాపూర్ గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ చంద్రకాంత్ ను గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు, గుంటపల్లి చెరువు తండా పంచాయతీ కార్యదర్శి […]