Breaking News ప్రకటనలు

మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు

134 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2

వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి.

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 పెరగడంతో రూ.63,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.69,380కి చేరింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

No Slide Found In Slider.

Poll not found