డాక్టరేట్ ను సన్మానించుకున్న చిన్ననాటి మిత్రులు.
(Reporter beepeta Manoj)
బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందిన నారాయణపూర్ గ్రామా నివాసి షంషీర్ ను వారి చిన్ననాటి మిత్రులు సన్మానించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మధు, బొలగం శ్రీనివాస్, మోతె మాధవరెడ్డి, దుమల దేవయ్య, మోస్కంటి రమేష్, శ్రీనివాస్ రెడ్డి, లింగాల రమేష్, లద్దునూరి శ్రీనివాస్,పాముల స్వామి, దరిపెల్లి శ్రీనివాస్, గోగురి రాజు, ప్రదీప్, ప్రవీణ్ పాల్గొన్నారు.
తమ మిత్రుడు డాక్టరేట్ పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
