91 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 26) గత కొంతకాలంగా కరీంనగర్ లో వివిధ ప్రాంతాల నుంచి బైకులు చోరీలకు గురవుతున్నాయని కంప్లైంట్ రావడంతో కరీంనగర్ 1 టౌన్ పోలీసులు నిఘాపెట్టి పక్క సమాచారంతో నిందితులను గుర్తించి, వారి వద్ద నుండి 20 కి పైగా బైకులను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన బోయిని చంద్రబాబు, గోనెల శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో […]
నేరాలు
చట్ట వ్యతిరేకమైన నేరాలపై ఉక్కు పాదం
72 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ చట్ట వ్యతిరేకమైన నేరాలపై ఉక్కుపాదం. పీడి యాక్ట్ అమలకు జాబితా సిద్ధం. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడేవారు వారి నేర ప్రవృత్తి మార్చుకోవాలి : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతూ నేరాల నియంత్రణకై పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని ముఖ్యంగా రామగుండం కమిషనర్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, పిడిఎస్ రైస్, […]
గంభీరావుపేట మండలంలో పలువురు యువకులపై కేసు నమోదు
213 Viewsగంభీరావుపేట మండలంలో కొందరు వ్యక్తులు న్యూసెన్స్ చేసినందున కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. మండల కేంద్రంతో పాటు దమ్మనపేట గ్రామంలో డిజె సౌండ్ తో స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా న్యూసెన్స్ చేశారు. అట్టి వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించి పది మందితో పాటు మరో కొంతమంది పైన కేసు నమోదు చేశామని తెలిపారు. శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్
గుడుంబా పట్టుకున్న టాస్క్ ఫోర్స్
197 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *08 లీటర్ల గుడుంబా పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసుల* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ పరిధిలోని కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐతేపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో అక్రమంగా గుడుంబా అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం తో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఆధ్వర్యంలో ఇంట్లో తనిఖీ నిర్వహించి 08 లీటర్ల గుడుంబా గుర్తించడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. *పట్టుబడిన […]
అక్రమ నిల్వ ఉంచిన ఇసుకను పట్టుకున్న టాస్క్ ఫోర్స్
143 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ మంథని ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమ్మంపల్లి శివారు ప్రాంతం వద్ద ఇసుక నిల్వ చేశారని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ ఐ మరియు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా సుమారు 60 టాక్టర్ల ఇసుక నిల్వ ఉంచిన డంపును గుర్తించడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం […]
అక్రమ గంజాయి పట్టుకున్న పోలీసులు
92 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ గంజాయి అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 750 గ్రాముల గంజాయి స్వాధీనం. నిందితుల వివరాలు: 1)బిరనేని అభిలాష్ , తండ్రి:సదానందం వయసు:21, కులం: మాదిగ , వృత్తి: క్యటరింగ్, నివాసం:కాకతీయ నగర్ గోదావరిఖని. 2)గండ్రేటి కార్తిక్, తండ్రి:రామకృష్ణ , వయసు:21, కులం:రెల్లి, వృత్తి:డెలివర్ బాయ్ , నివాసం:హనుమాన్ నగర్ గోదావరిఖని వివరాలకు వెళ్ళితే ఈ రోజు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ […]
పేకాట స్థావరంపై దాడి
70 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ పేకాట స్థావరం పై దాడి పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. పరారిలో మరొకరు,రూ.18,490/- నగదు, 5 మొబైల్స్, 4 బైక్‌లను స్వాధీనం. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లోనీ చెతులపూర్ గ్రామ సమీప ప్రాంతంలో డబ్బులు పందెం గా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి మందమర్రి […]
వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన రామగుండం ఐ జి
79 Viewsతెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపోందిన వాల్ పోస్టర్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ (ఐజి) అధికారులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టాన్ని తెలిపే విధంగా రూపోందించిన ఈ వాల్ పోస్టర్‌లో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్‌తో ఈ […]
సెల్ఫోన్ అప్పగించిన సీఐ సదానంద్
87 Viewsముస్తాబాద్ మండలంలోని సెల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి సీఐ సదానంద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి బాధితునికి సెల్ ఫోన్ ప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఈనెల 4వ తారీఖున ముస్తాబాద్ మండలంలో సెల్ఫోన్ పోగొట్టుకున్నారని ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు సీఈఐ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ఫోన్ వెతికి గురువారం రోజు పోలీస్ స్టేషన్ ఆవరణంలో అప్పగించడం జరిగిందని […]
పోయిన సెల్ ఫోన్ అప్పగించిన ఎస్సై
74 Viewsఎల్లారెడ్డిపేట మండలం చెందిన వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకోగా అతని ఫిర్యాదు మేరకు సెల్ఫోన్ వెతికి బాధితునికి అప్పగించడం జరిగిందని ఎస్ఐ రమాకాంత్ అన్నారు. మండలంలోని అల్మాస్పూర్ గ్రామానికి చెందిన ఉచ్చిడి పవన్ కుమార్ ఫిబ్రవరి 21వ తారీఖున సెల్ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ ఫోన్ వెతికి గురువారం రోజు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే మాకు […]