*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ మంథని ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమ్మంపల్లి శివారు ప్రాంతం వద్ద ఇసుక నిల్వ చేశారని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ ఐ మరియు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా సుమారు 60 టాక్టర్ల ఇసుక నిల్వ ఉంచిన డంపును గుర్తించడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు మంథని ముత్తారం పోలీస్ వారికి సమాచారం అందించి వారికీ అప్పగించగా మంథని ముత్తారం పోలీస్ వారు రెవిన్యూ శాఖ అధికారులకు అప్పగించడం జరిగింది.
