నేరాలు

గుడుంబా పట్టుకున్న టాస్క్ ఫోర్స్

220 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*08 లీటర్ల గుడుంబా పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసుల*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ పరిధిలోని కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐతేపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో అక్రమంగా గుడుంబా అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం తో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఆధ్వర్యంలో ఇంట్లో తనిఖీ నిర్వహించి 08 లీటర్ల గుడుంబా గుర్తించడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.

*పట్టుబడిన నిందితుని వివరాలు*

దాసరి సాయి కుమార్ s/o మొండయ్య, వయస్సు: 24 సంవత్సరాలు, కులం : నాయకపోడు, Occ : ట్రాక్టర్ డ్రైవర్, R/o ఐతేపల్లి గ్రామం కన్నెపల్లి.

 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్