4 Views79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందించిన కర్రోళ్ల బాలకిషన్ సిద్దిపేట జిల్లా మర్కుక్ ఆగస్టు 15 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని MPPS.H.W. పాములపర్తి విద్యార్థులకు కర్రోళ్ల బాలకిషన్వి,ద్యార్ధుల పట్ల ప్రేమ హృదయం తో స్పోర్ట్స్ యూనిఫామ్ అందించడం జరిగింది. అనంతరం బాలకృష్ణ,మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి గుర్తింపు తేవాలని కోరారు. తదనంతరం పాఠశాల […]
ప్రాంతీయం
ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ.
23 Views ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ కా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత దేశ పతాకం అయిన […]
గొల్లపల్లి శివారులో పోలీసుల వాహన తనిఖీలు.
74 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి శివారు ప్రాంతంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ లు రాహుల్ రెడ్డి,మలోతు తుకారాం నాయక్ ల ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడిపే వారికి బ్రీత్ ఎనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఐ లు వాహనదారులు మద్యం త్రాగి వాహనాలు నడుప రాదని, వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్,ఇన్సూరెన్స్,పొల్యూషన్ పత్రాల తోపాటు డ్రైవింగ్ లెసైన్సు […]
పోలీసుల వాహన తనిఖీలు. పలువురు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.
48 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి రాచర్ల కళాశాల వద్ద కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డి పేట ఎస్ ఐ మాలోతు తుకారాం ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పలువురికి బ్రీత్ ఎనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ తుకారాం మాట్లాడుతూ వాహన దారులు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారినీ కోర్టుకు పంపుతామని కోర్టు మద్యం సేవించి వాహనాలు […]
ఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం
64 Viewsఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి చెందిన సంగ మల్లయ్య -మల్లవ్వ పెద్ద కూతురు నిర్మల గత నెల 14వ తారీకు అనారోగ్యంతో తో మరణించగా ఎస్ఎస్సి 2006-07 బ్యాచ్ కి చెందిన మిత్రుల సహకారం తో నిర్మల కూతురు దండవేణి సాన్విక పేరు మీద 40000/- రూ : ఫిక్స్డ్ డిపాసిట్ చేసి బండ్ అందచేశారు ఈ కార్యక్రమం లో ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు పృథ్వీధర్ […]
ఇందిరా మహిళ శక్తి సంబరాలు
41 Viewsఇందిరా మహిళ శక్తి సంబరాలు సిద్దిపేట జిల్లా, మర్కుక్ జులై 9 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామ మహిళ సమైక్య సంఘాలు, సంబరాలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘాల సభ్యురాలు, గ్రామ సంఘ అధ్యక్షురాలు, గ్రామ సంఘం,వివోఏలు, బి.వెంకటేష్, ఏ. సంతోష, టి, బాలమణి, బీ. రవళి, ఏపిఎం. రామకృష్ణ, సీసీ నాగరాజు, శ్రీనిధి మేనేజర్ హరీష్,అంగన్వాడి టీచర్, ఆశ వర్కర్స్,ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ములుగు విజయ్ […]
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా ముఖర్జీ జయంతి వేడుకలు…
15 Viewsముస్తాబాద్, జూలై 7: బిజెపి ముస్తాబాద్ మండలశాఖ ఆద్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 124 జయంతి వేడుకలు మండల అధ్యక్షులు సౌల్లక్రాంతి కుమార్ అధ్యక్షతన స్థానిక వివేకానంద విగ్రహంవద్ద ఘనంగా నిర్వహించి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శులు ఎదునూరి గోపికృష్ణ, బుచ్చేల్లి మహేశ్వరి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి,జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, కరెడ్ల మల్లారెడ్డి, మెర్గు అంజా గౌడ్, […]
వచ్చేసింది సరికొత్త షాపు.. నూతన గృహములు, వాహనముల దేవతల పూజలకై సామాగ్రి…
174 Viewsముస్తాబాద్, జూన్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహంవద్ద నూతన షాపు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు మాట్లాడుతూ గృహప్రవేశములకు, నూతన వాహనములు, ఎల్లమ్మ, దుర్గమ్మ, దేవమ్మ, బాలమ్మ, పోచమ్మ తదితర హోమములకు గాను ప్రత్యేకంగా అన్ని విధాల పూజా సామాగ్రి లభించునని ఆఫర్ లు కూడా పెడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా నూతన వాహనములకు నిమ్మకాయలు, జీడిగింజలు, గవ్వలు, మూలికలు, పచ్చిమిరపకాయలతో తయారీగా అన్ని […]
కలెక్టర్ ను కలిసి సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…
24 Viewsముస్తాబాద్, జూన్ 25 24/7 న్యూస్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కలెక్టర్ తో గత సంవత్సర వ్యవధిలో నిర్వహించిన పలు అంశాలపై వివరించిఅభివృద్ధి కార్యక్రమాలు చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జలరాజు, […]
కలెక్టర్ ను కలిసిన ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు…
14 Viewsముస్తాబాద్, జూన్ 25 24/7 న్యూస్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం సందర్భంగా వారిని సన్మానించారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కలెక్టర్ తో సమయతమి గత సంవత్సర వ్యవధిలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ […]