ప్రాంతీయం

శ్రీరాంపూర్ ఆటో యూనియన్ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు

27 Viewsమంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. నేడు హైదరాబాద్ లో జరుగుతున్న ఆటో ఆకలి కేకలు మహా సభ కార్యక్రమానికి బయలు దేరిన శ్రీరాంపూర్ ఆటో యూనియన్ కార్మికులను అరెస్ట్ చేసిన సి సి సి నస్పూర్ టౌన్ పోలీసులు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

2కోట్ల నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

23 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం : జైపూర్ మండలం లోని NH/63 హైవే నుండి నర్వ మొదలుకొని మిట్టపల్లి వరకు 2కోట్ల CRR నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేసిన చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ నియోజకవర్గ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలంలోని ఎస్టీపీపీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.చెన్నూర్ […]

ప్రాంతీయం

ఫేక్ అకౌంట్‌ క్రియేట్ చేసి మోసలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు

18 Viewsరామగుండం కమీషనరేట్ అధికారుల ఫోటో, పేర్లతో ఫేక్ అకౌంట్‌ క్రియేట్ చేసి మోసలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల ఫోటో, పేర్లతో ఫేక్ ఫేసుబుక్, వాట్సాప్, అకౌంట్‌ క్రియేట్ చేసి అందరి ఫ్రెండ్ రిక్వెస్ట్ లను అక్సెప్ట్ చేసి వారిని డబ్బులు అడగడం, అధికారి ఫ్రెండ్, బంధువులు ఆర్మీ అధికారి ట్రాన్స్ఫర్ కావడం వలన ఇంటికి సంబందించిన సామాన్లు తక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది అని, పుట్టినరోజు సందర్బంగా బహుమతులు […]

ప్రాంతీయం

అంతర్జాతీయ పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించిన పోలీస్‌ అధికారి కుమార్తె మేఘన

22 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* అంతర్జాతీయ పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించిన పోలీస్‌ అధికారి కుమార్తె మేఘన. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించి కాంస్య పతకం సాధించిన ఏసీపీ సాదుల సారంగ పాణి  కుమార్తె మేఘన ఈరోజు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ని మర్యాద పూర్వకంగా కలవగా సీపీ ఘనంగా సత్కరించారు. వివరాల్లోకి వెళితే… టిజిపిఎ హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ సారంగపాణి […]

ప్రాంతీయం

ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ సాధించిన ఎస్ ఆర్ హెచ్

19 Viewsమంచిర్యాల జిల్లా. ఐపీఎల్ చరిత్రలో ఎస్ ఆర్ హెచ్ జట్టు భారీ స్కోరును సొంతం చేసుకుంది. కేకేఆర్ జట్టును 110 రన్నుల తేడాతో ఎస్ ఆర్ చ్ జట్టు భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో టాప్ ఫోర్ హైయెస్ట్ స్కోర్ ని ఎస్ ఆర్ హెచ్ టీం సొంతం చేసుకుంది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బెల్లంపల్లి విద్యార్థిని

18 Viewsమంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి. ఈసెట్ 2025 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బెల్లంపల్లి విద్యార్థిని అక్షయ. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని అక్షయ ఈసెట్ 2025 ఫలితాల్లో మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట ర్యాంక్ సాధించింది. పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం, రామయ్య పల్లెకు చెందిన అక్షయ బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా చదువుతుంది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం చాలా గర్వంగా ఉందని అక్షయ పేర్కొంది. తన విజయానికి అధ్యాపకులు […]

ప్రాంతీయం

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన

17 Viewsచెన్నూరు నియోజకవర్గం. తేదీ:26/05/2025 రోజున చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి పర్యటన. 1)ఉ:9.గం. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ గద్దెరాగడిలో ఇటీవలే మృతి చెందిన కుర్మ రామయ్య  కుటుంబ సభ్యులను పరమర్శించనున్నారు. 2)ఉ:9.30.గం.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ 20వ వార్డు నాగార్జున కాలనీలో ఇటీవలే మృతి చెందిన నైతం విష్ణు కుటుంబ సభ్యులను పరమర్శించనున్నారు. 3)ఉ:10.30.గం. భీమరం లోని గొల్ల వాగు ప్రాజెక్టును సందర్శించనున్నారు. 4)ఉ:11.30.చెన్నూర్ మండలం లోని ముత్తరావుపల్లిలో నూతన దంపతులు చీర్ల రాజేంద్రప్రసాద్ […]

ప్రాంతీయం

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  నివాసంలో పాత్రికేయుల సమావేశం

19 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ముందుగా ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మున్నీరు  ఆత్మ శాంతికై రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా పని చేశానని చెప్పుకునే దివాకర్ రావు మంచిర్యాలలో అభివృద్ధి ఎక్కడ చేసాడో వెల్లడిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ […]

ప్రాంతీయం

సరస్వతీ పుష్కరాల్లో పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

15 Viewsజయశంకర్ భూపాలపల్లి జిల్లా: సరస్వతీ పుష్కరాల్లో పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాళేశ్వరంలో 11 వ రోజు జరుగుతున్న పుష్కరాల్లో భాగంగా మంత్రి సీతక్క…స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పుష్కర స్నానం ఆచరించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ. త్రివేణి సంఘంలో పుణ్య స్థానం ఆచరించి సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ. తర్వాత కాలేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని సరస్వతి హారతిలో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి సీతక్క. వంశీ  […]

ప్రాంతీయం

మంచిర్యాలలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు

18 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాలలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని FCA ఫంక్షన్ హాల్ లో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్‌, సబ్‌ జూనియర్‌, యూత్‌ లేవల్‌ బాల, బాలికల టైసన్‌ కప్‌ రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ పోటీలకు 23 జిల్లాల నుంచి క్రీడాకారులు, క్రీడాకారిణులు హాజరయ్యారు. మూడు రోజులు పాటు నిర్వహించే ఈ పోటిల్లో క్రీడాకారులు తలపడ్డనున్నారు. […]