ప్రాంతీయం

2కోట్ల నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

44 Views

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం :

జైపూర్ మండలం లోని NH/63 హైవే నుండి నర్వ మొదలుకొని మిట్టపల్లి వరకు 2కోట్ల CRR నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేసిన చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ నియోజకవర్గ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

జైపూర్ మండలంలోని ఎస్టీపీపీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.చెన్నూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపైన సమీక్ష నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

No Slide Found In Slider.

Poll not found