122 Viewsముస్తాబాద్/అక్టోబర్/23; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకొడ్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 30. మంది పైగా యువకులు భారతీయ జనతా పార్టీలో ఆదివారం రోజున చేరిక.. మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూస్తామని భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టడం తధ్యమని […]
ప్రాంతీయం
ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం…
130 Viewsముస్తాబాద్/అక్టోబర్/22; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం రాజీవ్ గాంధీ కూడలి ప్రధాన రహదారి వెంబడి బీజేవైఎం బిజెపి ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ధర్నా కార్యక్రమంలొ భాగంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనంచేశారు.. ఈ సందర్భంగా పోలీసులకు బిజెవైఏం బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. డిగ్రీ కాలేజీ హామీఇచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థానిక మంత్రి కేటీఆర్ ఎన్నిసార్లు విన్నవించినా సమస్యను పక్కదారిన పెట్టి విద్యార్థులు […]
ముస్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ప్రెస్ క్లబ్…
167 Viewsముస్తాబాద్/అక్టోబర్/22; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లొ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షునిగా చెవుల మైలారం యాదవ్,(ఆంధ్రజ్యోతిదినపత్రిక)ప్రధాన కార్యదర్శిగా రాచమడుగు వెంకటేశ్వరరావు(ఎస్ఎస్ కేబుల్) ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలను జర్నలిస్టులు నిర్వహించుకున్నారు. అధ్యక్షునిగా చెవుల మైలారం యాదవ్, ఉపాధ్యక్షులుగా కొల్లూరి శంకర్,(TS 24) చింతల మహేష్,(దిశ) ప్రధాన కార్యదర్శిగా రాచమడుగు వెంకటేశ్వరరావు, కోశాధికారిగా కూర సంతోష్,(నవతెలంగాణ) కార్యదర్శిగా అబ్రమేని […]
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం ,టిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు వరస కృష్ణహారి ,
130 Viewsఎల్లారెడ్డిపేట అక్టోబర్.21 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అద్యక్షులు వరస కృష్ణహారి అన్నారు. ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ. ఆవరణలో శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన జి బాల్రెడ్డి తండ్రి భీమ్ రెడ్డి కి , 47 వేల రూపాయలు, సదియా భర్త మొహమ్మద్ హుస్సేన్ 45 వేల రూపాయలు , వి లక్ష్మణ్ తండ్రి గోపయ్య , 25 వేల రూపాయలు , ఎస్ కవిత భర్త […]
నేటి నుంచే జిల్లాలో బాలమిత్ర వారాంతపు శిక్షణ కార్యక్రమ ప్రారంభం
135 ViewsFLN లో భాగంగా అమలు – ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం – *తెలంగాణ లోనే మొట్ట మొదటి సారిగా జిల్లాలో అమలు సిరిసిల్ల 21, అక్టోబర్ 2022: తెలంగాణ లోనే ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు మొట్ట మొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో శ్రీకారం చుట్టిన కార్యక్రమం బాలమిత్ర వారాంతపు శిక్షణ కార్యక్రమం. FLN కార్యక్రమంలో […]
*పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేని*
124 Views17వ బెటాలియన్ కమాండంట్ కె.సుబ్రమణ్యం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(పోలీస్ ఫ్లాగ్ డే)సందర్భంగా 17వ బెటాలియన్ సర్దాపూర్ నందు నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రమంలో కమాండెంట్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ అమరులైన పోలీసుల సేవల్ని కొనియాడారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తి అన్నారు. సమాజంలో శాంతి భద్రతలకు అవసరమైతే ప్రాణదానం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని […]
విద్యార్థులు ఆంగ్ల వాక్యాలు ధారాళంగా చదివేలా చూడాలి
112 Viewsమన ఊరు-మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి – మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టే పనులకు నిధుల కొరత లేదు – పనులు పూర్తి కాగానే వెంటనే డబ్బులు చెల్లిస్తాం – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల 21, అక్టోబర్ 2022: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆంగ్ల వాక్యాలు ధారాళంగా చదివేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం చందుర్తి మండలంలోని జోగాపూర్ mpps, మూఢ […]
*కేసుల్లో శిక్షల శాతం పెంచాలి,ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి.*
117 Viewsకోర్టు తీర్పులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేసిన పీపి లను అభినందించిన ఎస్పీ* *విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంశ ప్రోత్సాహకాలు:* *జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ * నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేర […]
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిది పర్శహన్మాండ్లు హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలసి బీసీసమస్యలపై పరిష్కారం చెయ్యాలి కోరాడు
125 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతి నిది పర్శ హన్మాండ్లు మంత్రి కేటీఆర్ కలసి బీసీ సమస్యలపై చర్చించాడు హైదరాబాద్ లో సంఘం అధ్యక్షుడు భారత దేశం మొత్తం లో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది కేసిఆర్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలసి ప్రభుత్వమే.హైదరాబాద్ ప్రగతి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిది పర్శ హన్మాండ్లు భవన్ లోగురువారం సంఘం జాతీయ అధ్యక్షుడు […]
నిరసన దీక్ష చేపట్టిన బిజెపి నాయకులు…
124 Viewsముస్తాబాద్/అక్టోబర్/20; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మొర్రాయిపల్లి గ్రామంలో డబల్ బెడ్ రూములు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ మండలశాఖ ఆధ్వర్యంలో మొర్రాయిపల్లి గ్రామపంచాయతీ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల అధ్యక్షుడు కస్తూరికార్తీక్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి డబల్ బెడ్ రూమ్ లు మంజూరు చేస్తామంటూ మాటిచ్చి ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కేటీఆర్ వెంటనే డబుల్ బెడ్ రూములు మంజూరు చేయాలని […]