ముస్తాబాద్/అక్టోబర్/23; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకొడ్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 30. మంది పైగా యువకులు భారతీయ జనతా పార్టీలో ఆదివారం రోజున చేరిక.. మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూస్తామని భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టడం తధ్యమని భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకురావడానికి మావంతు గ్రామం నుంచి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరూ తీసుకెళ్లి తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేంతవరకు నిరంతర కష్టపడతామని నూతనంగా పార్టీలకు చేరిన యువకులు ఆరోపించారు. ఈకార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్రం కార్యవర్గ సభ్యులు చర్లపల్లి సుధాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారుపు సంతోష్ రెడ్డి, శ్రీనివాసరావు, ఉరాడి రాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు కుడుకుల జనార్ధన్, పడిగే మహేష్, సాయి గౌడ్, గున్నాల రమేష్, సాగర్, బొమ్మెన మనోహర్, బొమ్మెన అజయ్, మెతుకు నితిన్, ఆకారం రేవంత్, పడిగే అజయ్, పడిగే శేఖర్, బొమ్మెన్ శ్రీశైలం, బోధాసు విజయ్, సూర సంత్, సురేష్, ప్రశాంత్, రాజు, ఉరాడి పెద్దరాజు, గొట్టిగాల నరసయ్య, సురేష్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు
