ప్రాంతీయం

*భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి*

115 Viewsఅత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దు* *వాగులు,చెరువులు, ప్రాజెక్టుల వద్దకి ఎవరు వెల్లద్దు* *పోలీస్ అధికారయంత్రాంగంన్నీ అప్రమత్తం చేసాం* *సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం* *జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే * జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటి ప్రయాణాలు పెట్టుకోబద్దు అని..బారి వర్షాల దృష్ట్యా జిల్లా పోలీస్ […]

ప్రాంతీయం

*జిల్లా ప్రజలకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి*.

101 Viewsఎడ తెరప లేకుండా వర్షాలు కురుస్తునందున్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించగలరు. 1) వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకరాదు, వాటికి కరెంట్ షాక్ వచ్చి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. 2) ఇనుప వైర్ లపై గృహిణి లు బట్టలు ఆరవేయరాదు కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. 3) ఇంటి పై కప్పుగా వేసిన ఇనుప రేకులను తాకరాదు. 4) శిథిలావస్థలో ఉన్న […]

ప్రాంతీయం

*రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కలెక్టర్ అలెర్ట్.*

105 Views*భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక* సిరిసిల్ల 11, సెప్టెంబర్ 2022: భారీ వర్షాల నేపథ్యంలో నేడు, రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అలెర్ట్ చేశారు.ఈ మేరకు ఆదివారం ఉదయం ప్రకటన విడుదల చేశారు.జిల్లా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.  చిన్నపిల్లలతో పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆదివారం , సోమవారం అతి భారీ వర్షాలు […]

ప్రాంతీయం

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలి

101 Views *గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి సంఘటనలకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలి* *సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ* జిల్లాలో ఈ నెల 9 వ తేదీన నిర్వహించబోయే వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే లు ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా […]

ప్రాంతీయం

*కుటుంబ సమేతంగా శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ **

109 Viewsవేములవాడ 03, సెప్టెంబర్ 2022: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి వేణుగోపాల్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్ కు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే లు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం జస్టిస్ వేణుగోపాల్ […]

ప్రాంతీయం

*ప్రతి ఒక్క సభ్యుడు సంఘ బలోపేతానికి పాటుపడాలి*

120 Viewsఎల్లారెడ్డిపేట మండలం, అల్మాస్పూర్, గ్రామంలో, ఎల్లారెడ్డిపేట, మండలవిశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం, ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు, మండల ప్రధాన కార్యదర్శి, వంగాల వసంత్ కుమార్ చారి, మాట్లాడుతూ సంఘ పతిష్టతకు ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు పాటుపడాలని సంఘాలు బలంగా ఉంటేనే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందని మనకు రావలసిన నిధులను రాబట్టుకోవచ్చని మండలంలోని అందరి విశ్వబ్రాహ్మణులకు ఫోర్త్ కేటగిరి విద్యుత్ మీటర్లు మంజూరు చేపిస్తామని అటవీ శాఖ అధికారులు, కోత […]

ప్రాంతీయం

అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన విశ్వబ్రాహ్మణ సంఘం

139 Viewsఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో గత రెండు నెలల క్రితం అనారోగ్యంతో మెదడులో రక్తం గడ్డకట్టి మొగులోజు విష్ణు ప్రసాద్ చారి మరణించగా వారి కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోవడంతో వారి కుటుంబా దీనస్థితిని తెలుసుకుని తమ వంతు సాయం అందించడానికి ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘ సభ్యులు 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు దుంపటి జనార్ధన్ చారి జిల్లా కోశాధికారి ధూమాల శంకర్ […]

ప్రాంతీయం

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో స్వర్ణకార సంఘాలను బలోపేతం చేయాలి

118 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో రాచర్ల తిమ్మాపూర్ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి అధ్యక్షునిగా శ్రీపాద లింగమూర్తి చారి ఉపాధ్యక్షునిగా నల్లనాగుల ప్రశాంత్ చారి కార్యదర్శిగా శ్రీపాద నరేష్ చారి ఉప కార్యదర్శిగా నల్లనాగుల రాజు చారి కోశాధికారిగా నల్లనాగుల వెంకట్ నర్సయ్య చారి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇట్టి కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి వంగల వసంత్ కుమార్ విచ్చేసి ఎన్నికలను […]

ప్రాంతీయం

ఏకగ్రీవంగా మండల స్వర్ణకార సంఘ ఎన్నికలు

144 Viewsకామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం స్వర్ణకార సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి మాచారెడ్డి మండల ఎన్నికలలో అధ్యక్షునిగా చేపూరి శ్రీనివాస్ చారి కార్యదర్శిగా. కత్రోజు వేణుగోపాల్ చారి కోశాధికారిగా. మారోజు నరసింహ చారి, ఉపాధ్యక్షుడిగా. చెన్నోజు లింగమా చారి,చేపూరి శ్రీనివాస్ చారి,ఉప కార్యదర్శిగా పిన్నోజి గంగాధర్ చారి, ఎన్నుకున్నారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకట స్వామి విచ్చేసి ఆయన మాట్లాడుతూ స్వర్ణకారులందరూ ఐక్యంగా ఉండాలని ప్రతి గ్రామంలో స్వర్ణకార […]

ప్రాంతీయం

సంఘాలను బలోపేతం చేయడానికి ప్రతి సభ్యుడు సహకరించాలి

117 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మంగళవారం రోజున విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరగా ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు చిలుముల ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి గ్రామ సంఘాలు విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలని మన సంఘ పతిష్టతకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గ్రామాల సంఘాలు ప్రతిష్టంగా ఉంటేనే మండలాల సంఘాలు పతిష్టంగా పనిచేస్తాయని జిల్లా సంఘం కూడా ప్రతిష్టపడుతుందని జిల్లా సంఘం ద్వారా రాష్ట్ర సంఘం పతిష్టపడి రాష్ట్ర ప్రభుత్వానికి మన […]