132 Viewsరాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 మార్చి 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమ తరగతులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఇట్టి శిక్షణా కార్యక్రమాన్ని […]
ప్రాంతీయం
*గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి*
123 Viewsజిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 మార్చి 14: గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం లోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ డే నిర్వహించి, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాఖల వారిగా కౌంటర్లు ఏర్పాటుచేయనున్నట్లు, దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. సంబంధిత జిల్లా అధికారులు […]
ప్లాంటేషన్ కు శంకుస్థాపన*
116 Viewsగురువారంరోజున గంభీరావుపేట మండలం గజ సింగవరం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన నూతన ప్లాంటేషన్ కొరకు గురువారం భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వన సంరక్షణ సమితి చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా ఫారెస్ట్ అధికారులు నూతన ప్లాంటేషన్ కొరకు 20 హెక్టార్ల లో పీచు మొక్కలు తొలగించడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుతారి బాలరాజు బీట్ ఆఫీసర్ చిక్కరం […]
గంభీరావుపేట్ మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
285 Views*ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 80,039 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ,మిగతా 11,103 కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు గారి మరియు చిత్ర పటానికి గంభీరావుపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి,టపాకాయలు కాల్చి,స్వీట్లు పంపిణి చేసి సంబరాలు చేయడం జరిగింది**ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 80,039 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ,మిగతా […]
*గంభీరావుపేట్ మండలం లో దిష్టిబొమ్మ దగ్ధం*
119 Viewsమంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నుండి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేసినందుకుగాను ఈరోజు భారతీయ జనతాపార్టీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అశోక్ జిల్లా అధికార ప్రతినిధి దేవ సాని కృష్ణ కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్ యువమోర్చా అధ్యక్షులు తిరుపతి యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గౌడ్ ఓ బి […]
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సన్మాన కార్యక్రమం*
291 Viewsమంగళవారం రోజున గంభీరావుపేట్ మండలం లోని రాజేశ్వర రావు నగర్ గ్రామం లో గౌరవ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ గారి చేతుల మీదగా శాలువాలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫీట్ల పావని సతీష్ ఉపసర్పంచ్ శివరాత్రి అశోక్ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లేని నర్సింలు రామాలయ చైర్మన్ పిట్ల బాబు గ్రామ కార్యదర్శి భరత్ రాములు నర్సింలు పార్టీ శ్రేణులు […]
*ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు
129 Viewsశ్రమను నమ్ముకొని రక్తాన్ని పెట్టుబడి గా పెట్టి జీవిస్తున్న శ్రమ జీవులకు అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు* మంగళవారం రోజున గంభీరావుపేట్ మండలం లోని గజ సింగవరం గ్రామం లో గౌరవ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ సుతారి బాలరాజు గారి చేతుల మీదగా శాలువాలతో సన్మానం చేశారు అనంతరం బాలింతలకుగర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు నవీన్ రెడ్డి […]
మూడు గుల్ల ఆలయాలను సందర్శించిన శ్రీ శ్రీ శ్రీ మాధవానంద స్వామి
229 Viewsతెలుగు న్యూస్ 24/7 ఎల్లారెడ్డిపేట మార్చి 03 : ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి , బొప్పాపూర్ గ్రామాల సరిహద్దులోని శ్రీ సీతారామస్వామి ,శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ వెంకటేశ్వర స్వామి , వార్ల ఆలయాలైన మూడు గుళ్ల ఆలయాల్లో గురువారం ఇరు గ్రామాల పురోహితుల అధ్వర్యంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్లకు శ్రీ ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం పూర్వా భాద్ర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు , ప్రత్యేక అభిషేక […]
బొప్పాపూర్ గ్రామంలో పల్స్ పోలియో ప్రారంభించిన సర్పంచ్
112 Viewsరాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామం ఆరోగ్య ఉప కేంద్రం లో నేడు పల్స్ పోలియో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొండాపురం బాల్రెడ్డి ప్రారంభించడం జరిగింది, సర్పంచ్ మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇప్పించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకొని పోలియో వ్యాధిని నివారించాలని, ఇట్టి పల్స్ పోలియో కార్యక్రమం మూడు రోజుల పాటు ( ఫిబ్రవరి 27,28,29) కొనసాగుతుందని తెలిపారు, […]
*వాహనాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి*
122 Viewsజిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే – – వాహనాల నిర్వహణ సరిగా ఉన్న వారికి రివార్డులు – – సొంత వాహనాల మాదిరిగా చూసుకోవాలని సూచన రాజన్న సిరిసిల్ల :తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 25 శుక్రవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లాలోని 13పోలీస్ స్టేషన్ల పరిధిలోని బొలెరో వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ, వాహనాల కండిషన్ పరిశీలించి,డ్రైవర్లకు అవసరమైన సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే […]