ప్రాంతీయం

ప్లాంటేషన్ కు శంకుస్థాపన*

113 Views

గురువారంరోజున గంభీరావుపేట మండలం గజ సింగవరం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన నూతన ప్లాంటేషన్ కొరకు గురువారం  భూమి పూజ  నిర్వహించారు ఈ సందర్భంగా వన సంరక్షణ సమితి చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా ఫారెస్ట్ అధికారులు నూతన ప్లాంటేషన్ కొరకు 20 హెక్టార్ల లో  పీచు మొక్కలు తొలగించడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుతారి బాలరాజు బీట్ ఆఫీసర్ చిక్కరం వన్ రక్ష కమిటీ సభ్యులు కాపర్ వేణి శంకర్ నరసింహారెడ్డి ఇ ఆనందం రాయ లింగు వెంకటి చెరుకూరు దేవయ్య వీర వేణి ఎల్లం తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Anugula Krishna