ప్రాంతీయం రాజకీయం

గంభీరావుపేట్ మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

267 Views

*ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 80,039 ఉద్యోగాలను వెంటనే భర్తీ  చేయాలనీ,మిగతా 11,103 కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు గారి మరియు చిత్ర పటానికి గంభీరావుపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి,టపాకాయలు కాల్చి,స్వీట్లు పంపిణి చేసి సంబరాలు చేయడం జరిగింది**ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 80,039 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ,మిగతా 11,103 కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు గారి మరియు చిత్ర పటానికి గంభీరావుపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి,టపాకాయలు కాల్చి,స్వీట్లు పంపిణి చేసి సంబరాలు చేయడం జరిగింది

Oplus_131072
Oplus_131072
Anugula Krishna