ఆధ్యాత్మికం ప్రాంతీయం

గంభీరావుపేట మండలకేంద్రం లో భారీగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

132 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా డి ఎస్పీ విశ్వ ప్రసాద్, ఆధ్వర్యంలో,  వాహన తనిఖీలు చేపట్టారు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను  13ద్విచక్ర వాహనాలను   పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  నంబర్ ప్లేట్లు  లేని వాహనాలను  వాహన  ధ్రువీకరణ పత్రాలు లేని  వాహనాలను  సీజ్ చేస్తామని  అన్నారు.  హెల్మెంట్  లేకుండా డ్రైవింగ్ చేసే వారిపై , చిన్న పిల్లలకు […]

ప్రాంతీయం

పుట్టినరోజు సందర్భంగా నెలరోజుల నిత్యవసర సరుకుల పంపిణీ

89 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మన సేవా బృందం లో మెంబర్ అయిన పాముల ప్రశాంత్ గౌడ్ తన పుట్టినరోజు సందర్భంగా రాచర్ల గొల్లపల్లి గ్రామంలో నలుగురు నిరుపేద కుటుంబాలకు మన సేవా బృందం ఆద్వర్యంలో, పాటు భూదవ్వ, పుట్టి నర్సవ్వ, క్యారం నర్సవ్వ, షేక్ నజీమా, లకు నెలరోజుల నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మైనోద్దన్ పాములప్రశాంత్ వెంకటేష్ ఆకులసాయి సర్దాం బైరిశ్ర‌ీకాంత్ చీకట్లసతీష్ బండికృష్ణ కాంబోజశ్ర‌ీను ఇస్మాయిల్ బైరిసురేష్ […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సేవాపథకం…

199 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/11; ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ  విశ్వావిద్యాలయం సిరిసిల్ల జాతీయ సేవ పథకంలో ( ఎన్ ఎస్ ఎస్)భాగంగా కస్బెకట్కూరు రాళ్లపేట గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఈరోజునుండి 17-10-22 వరకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున రైతువేదికలో  నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో  సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు వలకొండ వేణుగోపాలరావు, వైస్ ఎంపీపీ జంగిటి అంజన్న గారు, రాళ్లపేట సర్పచ్ పర్శరాములు, వేణుగోపాల్పూర్ సర్పంచ్ బాలయ్య, డాక్టర్ సత్యనారాయణ, కాలేజ్ ప్రిన్సిపాల్ సునందిని రైతులు పాల్గొన్నారు. […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

జగదాంబ తండా గ్రామం లో నూతన రేషన్ షాప్ ప్రారంభం చేసిన గ్రామ సర్పంచ్ బాల్య నాయక్

157 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం జగదంబ తండాగ్రామం లో  గ్రామ పంచాయతీలో నూతనంగా జగదాంబ తండా గ్రామ సర్పంచ్ బాల్య నాయక్ తన సొంత డబ్బులతో గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ఇబ్బంది పడుతున్నందున ప్రభుత్వ రేషన్ కార్యాలయం లేనందుకు తను ప్రజల ఇబ్బందిని చూడలేక సొంతంగా తన డబ్బులతో నూతనంగా రేషన్ షాపును కట్టించి గ్రామ ప్రజలకు అండగా నిలుస్తూ మంగళవారం గ్రామస్తులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ […]

ప్రాంతీయం

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రాచర్ల జూనియర్ కళాశాల యాజమాన్యం

133 Viewsఎన్ఎస్ యూఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ జుబేర్ ఎల్లారెడ్డిపేట : సమాజ పునర్నిర్మాణంలో భావిభారత పౌరులైన విద్యార్థుల పాత్ర ఎంతో కీలకం.. కానీ అలాంటి విద్యార్థులు నేడు కొంతమంది అధ్యాపకుల కాసుల కక్కుర్తిలో వారి ఉజ్వల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ కు ముందు ఒక మాట అడ్మిషన్ అయ్యాక మరో మాట మాట్లాడుతూ ఫీజుల పేరిట వేధింపులకు గురిచేస్తూ మానసిక సంఘర్షణలో విద్యార్థులు […]

ప్రాంతీయం

అంతర్జాతీయ బాలికల దినోత్సవం…

111 Views  ముస్తాబాద్/అక్టోబర్/11;  ప్రతి సంవత్సరం అక్టోబర్ 11.న నిర్వహించబడుతుంది బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు అనర్ధాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు (ఐక్యరాజ్యసమితి) అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్  రూజ్ వెల్ట్ 192 దేశాలు సంతకం చేసి మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ, పురుష సమానాత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్ అనే పదాన్ని పీపుల్ గా మార్చింది మహిళల ఆత్మ గౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్ రూజ్ వెల్ట్ పుట్టినరోజైన […]

ప్రాంతీయం

అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం…

117 Viewsఅక్టోబర్/10; వీర్నపల్లి మండలంలోని వన్ పల్లిగ్రామ పరిధిలోని మూడు తండాల ప్రజలు కలిసి అడిషనల్ కలెక్టర్ ఖీమ్యనాయక్  నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయుటకు వినతిపత్రం అందించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ సుమారు 600 పైచిలుకు జనాభా 350 పైగా ఓటర్లు కలిగి ఉన్నాముమనీ. గ్రామం నుండి తండాలు దూరంగా ఉండటంవల్ల అభివృద్ధి మరియు పరిపాలన సౌలభ్యంకోసం నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆగ్రామాల ప్రజలు దయచేసి నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి మాఅభివృద్ధికి […]

ప్రాంతీయం

హరితహారం మొక్కలపై నీరుగారిస్తున్న అధికారులు…

108 Views   ముస్తాబాద్/అక్టోబర్/10; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారుకానీ వాటిపోషణ మరిచారు దీంతో మొక్కలు ఎక్కడికక్కడ ఎండిపోతు దర్శనమిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ వర్షాలను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టిన హరితహారం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరు గారిపోతుంది మండలంలోని పలుగ్రామాల ప్రధాన రహదారి వెంబడి నాటిన లక్షలాది మొక్కలతో ఎన్ని చిగురుస్తున్నాయో ఎన్ని మోడువారిపోతున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొని ఉంది మొక్కలు నాటిన తర్వాత వాటిపెంపకంపై ప్రత్యేక దృష్టి […]

ప్రాంతీయం

అవస్థలు పడుతున్న ప్రయాణికులు…

168 Viewsముస్తాబాద్/అక్టోబర్/10; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం కొత్తబస్టాండ్ లో కనీస వసతులు కరువు… సమస్యలతో కేరాఫ్ అడ్రస్ గా మారింది అధికారుల నిర్లక్ష్యం వలన బస్టాండ్ లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడ పేరుకుతగ్గ వసతులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు తాగుదామన్న నీళ్లు దొరకని పరిస్థితి నామమాత్రంగా ప్రధానరహదారి ప్రక్కన ఒక్క కులాయున్న అందులో నుంచి నీళ్లు ఎప్పుడు దర్శనమిస్తాయో తెలియదు మరుగుదొడ్లు మూత్రశాలలు ఏళ్లు గడిచిన నిర్మాణంలోనే దర్శనమిస్తున్నాయి. […]

ప్రాంతీయం

ఆరోగ్య ఉపకేంద్ర పరీక్ష శిబిరాలు..

105 Viewsముస్తాబాద్/అక్టోబర్/10;  మండల వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ముస్తాబాద్ మండలం గూడెం అవునూర్ ఆరోగ్య ఉపకేంద్రాలలో పరీక్ష శిబిరాలు నిర్వహించమన్నారు గతంలో కరోణ బారిన పడిన మధుమేహం దీర్ఘకాలిక వ్యాధులు క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి వారికి నమూనాలను సేకరించారు. ఇందులో వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచిత చికిత్స ఇచ్చి NPY పథకం కింద నెలకి 500 రూపాయలు చొప్పున ఆరు నెలలపాటు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ముస్తాబాద్ మండల […]