ప్రాంతీయం

అంతర్జాతీయ బాలికల దినోత్సవం…

120 Views
  1.  ముస్తాబాద్/అక్టోబర్/11;  ప్రతి సంవత్సరం అక్టోబర్ 11.న నిర్వహించబడుతుంది బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు అనర్ధాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు (ఐక్యరాజ్యసమితి) అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్  రూజ్ వెల్ట్ 192 దేశాలు సంతకం చేసి మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ, పురుష సమానాత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్ అనే పదాన్ని పీపుల్ గా మార్చింది మహిళల ఆత్మ గౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్ రూజ్ వెల్ట్ పుట్టినరోజైన అక్టోబర్ 11.న అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా (ఐక్యరాజ్యసమితి) గుర్తించింది 2012 అక్టోబర్ 11న తొలిసారి బాలికల దినోత్సవంగా జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు వైద్య సంరక్షణ, రక్షణ హింస బలవంతమైన బాల్యవివాహాలపై, వివక్షతపై, అవగాహన పెంచడం ఈదినోత్సవ ఉద్దేశం. బాలికలు, యువతులు వారి వారి రంగాలలో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధి ప్రతిబింబించేలా అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7