ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మన సేవా బృందం లో
మెంబర్ అయిన పాముల ప్రశాంత్ గౌడ్ తన పుట్టినరోజు సందర్భంగా
రాచర్ల గొల్లపల్లి గ్రామంలో
నలుగురు నిరుపేద కుటుంబాలకు
మన సేవా బృందం ఆద్వర్యంలో, పాటు భూదవ్వ, పుట్టి నర్సవ్వ, క్యారం నర్సవ్వ, షేక్ నజీమా, లకు నెలరోజుల నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో
మైనోద్దన్ పాములప్రశాంత్ వెంకటేష్ ఆకులసాయి సర్దాం బైరిశ్రీకాంత్ చీకట్లసతీష్ బండికృష్ణ కాంబోజశ్రీను ఇస్మాయిల్ బైరిసురేష్ పాశంహరీష్ గౌరిసాగర్ చింతలరాహుల్ పవన్ రాకేష్
ఆజేయ్ సతీష్ వడ్లరమేష్ తదితరులు పాల్గొన్నారు.
