ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సేవాపథకం…

195 Views

ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/11; ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ  విశ్వావిద్యాలయం సిరిసిల్ల జాతీయ సేవ పథకంలో ( ఎన్ ఎస్ ఎస్)భాగంగా కస్బెకట్కూరు రాళ్లపేట గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఈరోజునుండి 17-10-22 వరకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున రైతువేదికలో  నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో  సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు వలకొండ వేణుగోపాలరావు, వైస్ ఎంపీపీ జంగిటి అంజన్న గారు, రాళ్లపేట సర్పచ్ పర్శరాములు, వేణుగోపాల్పూర్ సర్పంచ్ బాలయ్య, డాక్టర్ సత్యనారాయణ, కాలేజ్ ప్రిన్సిపాల్ సునందిని రైతులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్