124 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/29; రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామిని ఉస్మానియా ఈసీ మెంబర్ ఎస్ వి సి ప్రకాష్ సార్, కాకతీయు యూనివర్సిటీ ప్రొఫెసర్ దయాకర్ అభినందించారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
ప్రాంతీయం
రాజాన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ ల మార్పు
152 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేయడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవు. ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరు. *తేది: 01-11-2022 నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్.,గారు ఒక ప్రకటనలో తెలిపారు.* *ఎస్పీ రాజన్న సిరిసిల్ల* *8712656400* […]
గంభీరావుపేట లో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ
120 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లోని గంభీరావుపేట తెరాస పట్టణ శాఖ ఆధ్వర్యంలోశుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 8 మంది లబ్ధిదారులకు 1,69,500/- రూపాయలను పంపిణి చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ అహ్మద్, ఉపసర్పంచ్ సింగారపు నాగరాజు గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గంద్యడపు రాజు, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు సిరిపురం అంజయ్య,స్థానిక వార్డు సభ్యులు పిట్ల బాబు,తెరాస నాయకులు నాగరపు దేవేందర్,దోసల రాజు,పాపగారి శ్రీనివాస్ గౌడ్, ఎగదండీ స్వామి,దండవేనా […]
మాజీ నక్సలైట్ నుండి తపంచా రెండు బుల్లెట్లు స్వాధీనం
137 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో తేది: 26.10.2022 రోజున సాయంత్రం అందాద 07-30 ప్రాంతంలో ఎస్సై కోనరావుపేట కు ఒక వ్యక్తి ఆయుదాన్ని కలిగి ఉన్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బంది తో యుక్తంగా బావుసాయిపేట గ్రామానికీ వెళ్ళి తనికి చేసే క్రమంలో ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో పొలాల వద్ద నుండి రోడ్ వైపు నడుచుకుంటూ వస్తుండగా పోలీస్ వారిని చూసి అక్కడినుండి పారిపోయే క్రమంలో పోలీసు వారు అతనిని పట్టుకొని […]
గంభీరావుపేట ప్రభుత్వడిగ్రీ కళాశాల లో మెగా జాబ్ మేళా
146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా తేది:- 29-10-2022 శనివారం నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ పిట్ల దాసు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది హైదరాబాదులోని ప్రముఖ బహుళ జాతి కంపెనీలైన కనెక్ట్ బిజినెస్ సొల్యూషన్ ఎల్ టి డి మరియు వెస్ట్ సోల్ టి పి ప్రవేట్ లిమిటెడ్ వారు ఇంటర్వ్యూలనిర్వహించి అర్హులైన వారికిఉద్యోగ అవకాశం కల్పించటం జరుగుతుంది. దీనికి అర్హతగా గత […]
విద్యార్థుల కు రాగి జావ ఆరోగ్యవంతమైనసమాజానికి తోడ్పడుతుంది
157 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ జడ్పీ హెచ్ ఎస్ పాఠశాల లో బుధవారం శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ బెంగుళూర్ వారి సహకారంతో రాగిజావ పంపిణి కార్యక్రమం ప్రారంభించడం ఈ సందర్భంగా సర్పంచ్ సిరిగిరి లక్ష్మీ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి దీనితో రేపటి సమాజం ఆరోగ్య వంతంగా రూపుదిద్దుకుంటుంది అని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారికి అదేవిధంగా ఓపికతో చోరువ తీసుకొని జిల్లా విద్యార్థి […]
ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ గురించి అవగాహన కార్యక్రమాలు…
120 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్ 26 ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీస్ విధి విధానాల గురించి ఎస్ ఐ మాట్లాడుతూ…! ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని అన్నారు….ఫ్లాగ్ డే లో భాగంగా నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు ఆయుధాల గురించి, పోలీసు చట్టాల గురించి, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ […]
కార్తీకమాసం తొలిరోజున అయ్యప్ప మాలలు…
114 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్/26; భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా వేసుకునే అయ్యప్ప, ఆంజనేయ, శివయ్య, సాయిబాబా మాలలు ధరించి నిష్టగా 41 రోజులు దైవాన్ని కొలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు గాంచిన అయ్యప్ప స్వామి మాలను భక్తులు ఎక్కువగా ఆదరిస్తారు. 41 రోజులు నిష్టగా దీక్ష చేసి, ఇరుముడులు కట్టుకొని శబరి మలైకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకొని వస్తారు. ఈ దీక్ష సమయంలో ప్రతి రోజు స్వామిని స్మరిస్థుంటారు. అలాగే ఈరోజు ముస్తాబాద్ […]
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత
130 Viewsపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో విద్యార్థిని,విద్యార్థులకు ఓపెన్ హౌస్* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా జిల్లా రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో, వివిధ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ విద్యార్థిని విద్యార్థులకి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతు.ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి […]
ముస్తాబాద్ మండలం తెరుమద్ది గ్రామశివార్ లో చిరుత కలకలం…
141 Viewsముస్తాబాద్ అక్టోబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గ్రామ శివారులో చిరుత సంచారం… సిరిసిల్ల జిల్లా మండలాలకు సంబంధించిన గత కొన్ని నెలలుగా పాడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ముస్తాబాద్ మండలంలోని చీకోడు గ్రామం పెద్దమ్మ గుడి సమీపంలో ఒకదూడ గోపాల్ పల్లి తండాలో మరోదూడ ఇలా రెండు దూడలు గంభీరావుపేట్ మండలం ముచ్చర్ల శివారులో ఒక దూడ దాడిచేసి చంపేయగా ముస్తాబాద్ మండలానికి ఆనుకొని దుబ్బాక […]