రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేయడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవు. ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరు. *తేది: 01-11-2022 నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్.,గారు ఒక ప్రకటనలో తెలిపారు.*
*ఎస్పీ రాజన్న సిరిసిల్ల* *8712656400*
*ఆదనపు ఎస్పీ రాజన్న సిరిసిల్ల* *8712656401*
*డిఎస్పీ సిరిసిల్ల* = *8712656365*
*సిరిసిల్ల టౌన్ సి.ఐ* = 8712656366
*ఎస్.ఐ 1 సిరిసిల్ల టౌన్* = 8712656367
*ఎస్.ఐ 2 సిరిసిల్ల టౌన్* = 8712656368
*సిరిసిల్ల రూరల్ సర్కిల్ సి.ఐ* = 8712656369
*తంగళపల్లి ఎస్.ఐ* = 8712656370
*ముస్తాబద్ ఎస్.ఐ* = 8712656371
*ఈల్లంతకుంటా ఎస్.ఐ* = 8712656372
*ఎల్లారెడ్డిపేట్ సర్కిల్ సి.ఐ* = 8712656373
*ఎల్లారెడ్డిపేట్ ఎస్.ఐ* = 8712656374
*గంభీరావుపేట ఎస్.ఐ* = 8712656375
*వీర్నపల్లి ఎస్.ఐ* = 8712656376
*డిఎస్పీ వేములవాడ* = *8712656412*
*వేములవాడ టౌన్ సి.ఐ* = 8712656413
*ఎస్.ఐ-1 వేములవాడ టౌన్*= 8712656414
*ఎస్.ఐ-2 వేములవాడ టౌన్*= 8712656415
*వేములవాడ రూరల్ సర్కిల్ సి.ఐ* = 8712656416
*వేములవాడ రూరల్ ఎస్.ఐ* = 8712656417
*బోయినపల్లి ఎస్.ఐ* = 8712656418
*చందుర్తి సర్కిల్ సి.ఐ* = 8712656419
*చందుర్తి ఎస్.ఐ* = 8712656420
*కొనరావుపేట్ ఎస్.ఐ* =8712656421
*రుద్రంగి* = 8712656422
*షీ టీమ్* = 8712656425
పైన తెలుపబడిన అధికారుల మరియు పోలీస్ స్టేషన్ల ఫోన్ నంబర్స్ నవంబర్ ఒకటవ తేదీ నుండి అందుబాటులోకి వస్తాయి..
