ఆధ్యాత్మికం ప్రాంతీయం విద్య

గంభీరావుపేట ప్రభుత్వడిగ్రీ కళాశాల లో మెగా జాబ్ మేళా

144 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా తేది:- 29-10-2022 శనివారం నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ పిట్ల దాసు  బుధవారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది హైదరాబాదులోని ప్రముఖ బహుళ జాతి కంపెనీలైన కనెక్ట్   బిజినెస్  సొల్యూషన్ ఎల్ టి డి మరియు వెస్ట్ సోల్ టి పి ప్రవేట్ లిమిటెడ్ వారు ఇంటర్వ్యూలనిర్వహించి అర్హులైన వారికిఉద్యోగ అవకాశం కల్పించటం జరుగుతుంది. దీనికి అర్హతగా గత సంవత్సరం డిగ్రీ పూర్తయిన అన్ని కోర్సుల విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫైనలియర్ చదువుతున్న అన్ని కోర్సుల విద్యార్థులు అర్హులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గంభీరావుపేట విద్యార్థులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.వివరాలకు సంప్రదించవలసిన మొబైల్ నంబర్లు

1, [ 9542670348  ] 2, [9493109482]

Oplus_131072
Oplus_131072
Anugula Krishna