Breaking News ప్రాంతీయం

రామగుండం ఎమ్మెల్యే ఆస్తులు జప్తు చెయ్యాలి

127 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో  గురువారం విలేకరుల సమావేశంలో ఇండియా ప్రజా బంద్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ రామగుండం ఎరువుల ప్లాంట్ లో ఉద్యోగాల పేరుట అమాయకులను మోసం చేశారని ఆర్ ఎఫ్ సి ఎల్ దళారులు మోహన్ గౌడ్. గుండు రాజు తో సహా రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఆస్తులు జప్తు చేసి బాధితులకు ఇవ్వాలని ఇండియా ప్రజాబంధు పార్టీ రాజన్న […]

ప్రాంతీయం

ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు…

145 Views ముస్తాబాద్/నవంబర్/02; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లె గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.! ఈసందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన వరి ధాన్యాన్ని  దళారుల చేతిలో మోసపోవద్దని నేరుగా ఐకెపి సెంటర్ లోనే మీరు పండించిన పంటను అమ్ముకోవచ్చని  వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి లక్ష్మణ్, ఉప సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఐకెపి సిబ్బంది, హమాలీలు రైతులు గ్రామ ప్రజలు […]

ప్రాంతీయం

నిరుపేద రాలు అయినా జ్యోతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిఆదుకున్న తోటి మిత్రులు

137 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో చిన్న వయసులోనే నిరుపేదరాలు అయినా జ్యోతి అనే మహిళ భర్త చనిపోవడం వల్ల మేము అండగా ఉన్నాము అని ముందుకు వచ్చి బుధవారం తోటి మిత్రులు అందరూ కలిసి ఇచ్చినటువంటి 25000/-రూపాయలలో 5000/-ఆమె ఇంటి ఖర్చులకు 20000/-ఆమె కూతురు కోసం పోస్ట్ ఆఫీస్ లో ఎఫ్ డి చేయడం జరిగింది. మాకు డబ్బులు సహాయం చేసిన మిత్రులకు పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో […]

ప్రాంతీయం

కుర్చీలను విడేదిలేదు అభివృద్ధి చేసేదిలేదు…

132 Viewsముస్తాబాద్/నవంబర్/02; ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో స్వచ్ఛత విషయంలో మెరుగుపడకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందిఅని కుర్చీలో కూర్చుంటూ అభివృద్ధి విషయాల్లో తీరా నిర్లక్ష్యం చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అధికారుల పనితీరు చూస్తుంటే నిమ్మకు నీరు ఎత్తేట్టుగా ఉంది. జనాభా, విస్తీర్ణంలో మనకంటే పెద్దనగరాలు స్వచ్ఛత విషయంలో పకడ్బదీగా చర్యలు చేపడుతుంటే మండలంలో తోపాటు గ్రామాలలో అభివృద్ధి విషయంలో వెనుకబడిపోవడం బాధాకరంఅని స్థానికులు అంటున్నారు. తడి, పొడి చెత్తల […]

ప్రాంతీయం

నర్మాల గ్రామం లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు

119 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోబుధవారం  ఐకెపి మరియు సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంబించిన గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు ద్యానబోయిన రాజేందర్, ఎంపిటిసి గొర్రె బాలమణి, ఉప సర్పంచ్ పురం శోభారాణి, పిఎసిఎస్ డైరెక్టర్ పురం రాజేశ్వరరావు, వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ ,గ్రామ వార్డు సభ్యులు గుండెల్లి ధర్మేందర్, గొర్రె పద్మ, సయ్యద్ పర్వీన్, తెరాస […]

ప్రాంతీయం

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు…

112 Viewsముస్తాబాద్/నవంబర్/02; రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరి కోస్తాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో హైదరాబాదులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది నవంబర్ 4.వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

ప్రాంతీయం

కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు…

126 Viewsముస్తాబాద్/నవంబర్/02; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎక్కడా చూసినా వీధికుక్కల భయం వెంటాడుతోంది. స్వైరవిహారం చేస్తూ చిన్నారులను, మహిళలను, వృద్ధులను, మూగజీవాలను వెంటాడి టార్గెట్ పెట్టి గాయాలు చేస్తున్నాయి. ముస్తాబాద్ గ్రామ చివారు నామాపూర్ రోడ్డు ఏంఆర్ గార్డెన్ సమీపంలో దేశేయి బీడీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తూ మేనేజర్ తనభార్య ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే ఉండగా ఈ క్రమంలో సోమవారం రాత్రి వారి నివాసం లోనికి వచ్చి కుటుంబంపై […]

ప్రాంతీయం

మార్కెట్ యార్డ్ నిర్మాణంకోసం కాంగ్రెస్ ధర్నా రస్తారోకో…

132 Viewsముస్తాబాద్/నవంబర్/01; మండలకేంద్రంలో కూరగాయల మార్కెట్ సముదాయ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ధర్నా రాస్తారోఖో చేపట్టారు. ముస్తాబాద్ లో మార్కెట్ కట్టుడు చేతగాదుగాని మునుగోడు దత్తత తీసుకుంటాడటా అవ్వకు బువ్వ పెట్టనోడు చిన్నవ్వకు బంగారు గాజులు చేయిస్తాన్నడటా మంత్రి కేటీఆర్ తరువాయి. వెంటనే మార్కెట్ సముదాయాల పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, జిల్లాప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు […]

ప్రాంతీయం

శివాలయాన్ని సందర్శించిన ఎస్సై వెంకటేశ్వర్లు…

113 Viewsముస్తాబాద్/నవంబర్/01; రాజన్న సిరిసిల్ల జిల్లా విధి నిర్వహణలో భాగంగా కొండాపూర్ పెట్రోలింగ్ కి వచ్చినా ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన పంతులకు చేయూతనిచ్చి మానవత్వాన్ని చాటుకున్న ఎస్ఐ ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ముస్తాబాద్ ఎస్ఐ కొండాపూర్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Breaking News ప్రాంతీయం

గంభీరావుపేట మండలకేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలి

128 Views*బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. రైతులు వరి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి వారం రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాలు ఆలస్యం అవుతున్నాయని, వాతావరణ మార్పుల వలన వర్షాలు పడుతున్నాయని, రైతుల బాధలు అర్థం చేసుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని […]