ప్రాంతీయం

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు…

145 Views

ముస్తాబాద్/నవంబర్/02; రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరి కోస్తాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో హైదరాబాదులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది నవంబర్ 4.వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.

No Slide Found In Slider.

Poll not found