ప్రాంతీయం

ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు…

142 Views
ముస్తాబాద్/నవంబర్/02; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లె గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.! ఈసందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన వరి ధాన్యాన్ని  దళారుల చేతిలో మోసపోవద్దని నేరుగా ఐకెపి సెంటర్ లోనే మీరు పండించిన పంటను అమ్ముకోవచ్చని  వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి లక్ష్మణ్, ఉప సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఐకెపి సిబ్బంది, హమాలీలు రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్