ముస్తాబాద్/నవంబర్/01; రాజన్న సిరిసిల్ల జిల్లా విధి నిర్వహణలో భాగంగా కొండాపూర్ పెట్రోలింగ్ కి వచ్చినా ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన పంతులకు చేయూతనిచ్చి మానవత్వాన్ని చాటుకున్న ఎస్ఐ ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ముస్తాబాద్ ఎస్ఐ కొండాపూర్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
