ప్రాంతీయం

ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం

101 Viewsఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం చందుర్తి మండలం మండలం నర్సింగాపూర్ గ్రామంలోని వెలిసిన శ్రీ మోహిని కుంట మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం కార్యక్రమం ఆదివారం అంగరంగా వైభవంగాజరిగింది. ఈ సందర్భంగా అర్చకులు స్వామి వారి కళ్యాణాన్ని కన్నుల పండగ వైభవంగా నిర్వహించారు.కళ్యాణ మహోత్సవ వేడుకలో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండి […]

ప్రాంతీయం

ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం

94 Views చందుర్తి – జ్యోతి న్యూస్ చందుర్తి మండలం మండలం నర్సింగాపూర్ గ్రామంలోని వెలిసిన శ్రీ మోహిని కుంట మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం కార్యక్రమం ఆదివారం అంగరంగా వైభవంగాజరిగింది. ఈ సందర్భంగా అర్చకులు స్వామి వారి కళ్యాణాన్ని కన్నుల పండగ వైభవంగా నిర్వహించారు.కళ్యాణ మహోత్సవ వేడుకలో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై […]

ప్రాంతీయం

గజ్వేల్ కంటి హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు.

168 Viewsగజ్వేల్ పట్టణంలో (లోక్ నేత్ర ట్రస్ట్) గజ్వేల్ కంటి హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని ప్రజలు హైదరాబాద్ వెళ్ళవలసిన పని లేకుండా వ్యాపార రంగమేగాని వైద్యరంగమే గాని హైదరాబాదు నుంచి ఇక్కడ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా పరిష్కరించడానికి ప్రముఖ వైద్యాన్ని పునుగులచే గజ్వేల్ కంటి హాస్పిటల్ ప్రారంభించుకున్నారు. గజ్వేల్ నుండి పోటీ […]

ప్రాంతీయం

ఏటా కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి… మోదీ హామీలన్నీ నీటి మూటలే…

109 Views◆◆ఏటా కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి… మోదీ హామీలన్నీ నీటి మూటలే… ◆◆గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.. దేశంలో అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తామని గద్దెనెక్కిన మోదీ సర్కార్ ఉద్యోగాలు కల్పించక పోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతూ ఉన్న ఉద్యోగాలను వూడగొడుతుందని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ విమర్శించారు.మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలి పోయాయని అన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే […]

Breaking News ప్రాంతీయం

సాత్వికను స్ఫూర్తిగా తీసుకోవాలి.  అభినందించి చేయూతనందించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

109 Viewsరాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్న దౌల్తాబాద్ మండలం గువ్వలేగి కి చెందిన సాత్వికను మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించారు. గువ్వలేగిలో సాత్వికను అభినందించి ఆర్థిక సాయం అందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక చదువుతోపాటు క్రీడలతో క్రీడలలో కూడా రాణించడం అభినందనీయమన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాలికలు సాత్వికను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో ముందుకు సాగాలన్నారు. […]

ప్రాంతీయం

వర్గల్ మండల్:: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వరి పంట ఎక్కువగా పండినదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు

112 Viewsగత ఏడాది నవంబర్‌లో సేకరించిన 25.84 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శనివారం తెలిపారు. శుక్రవారం వరకు రాష్ట్రంలోని 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో 36.87 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లులకు తరలించారు. ఇప్పటి వరకు సేకరించిన వరి ధాన్యం మొత్తం […]

ప్రాంతీయం

నిరుపేదలకు చీరలు పంపిణీ…

117 Views   ముస్తాబాద్ డిసెంబర్ 3 చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు ముస్తాబాద్ మండల కేంద్రంలో చిట్టినేని ఆగమ్మ నర్సింగరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకులు చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు లు  కెసిఆర్ కాలనీలో తెరాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య ఆధ్వర్యంలోని నిరుపేదలకు 20 చీరలను పంపించేశారు. ఈసందర్భంగా బొంపల్లి సురేందర్రావు మాట్లాడుతూ గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు లు మండలంలోని ఎంతోమంది […]

ప్రాంతీయం

తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ చారికి ఘన నివాళి…

110 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) డిసెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కంచర్ల రవిగౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్*   బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల పాండు మాట్లాడుతూ ఆరోజు అమరుడైన కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని గుర్తు చేశారు. ఎన్నో కలలుగన్న […]

ప్రాంతీయం

విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసిన ఎస్సైలు

117 Viewsదౌల్తాబాద్ :మండల పరిధిలోని కొనాయిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని గొల్ల స్రవంతి బీఎస్సీ హార్టికల్చర్ పూర్తిచేసి పై చదువుల కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయగా తెలంగాణ రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించారు. స్రవంతి నిరుపేద కుటుంబం కాగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లిదండ్రులు కూలి పనిచేసి మంచి చదువులు చదివించాలని ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. అమ్మాయి చదువు కోసం దాతలు ముందుకు రావాలని కోరగా దౌల్తాబాద్ ఎస్సై చైతన్య […]

ప్రాంతీయం

గీతా జయంతి శ్లోక పారాయణం…

213 Views ముస్తాబాద్ డిసెంబర్ 3 గీతా జయంతి సందర్భంగా పోతుగల్ గ్రామంలో పురాతన శివకేశవ ఆలయంలో భగవద్గీత పూజ మరియు శ్లోకాల పారాయణం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతంరావు మాట్లాడుతూ భగవద్గీత అంటే ప్రతి ఒక మానవుడు ఎలా జీవించాలో కఠినమైన పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వ్యక్తి యొక్క పూర్తి జీవన విధానాన్ని బోధించే వేదాంత విజ్ఞాన అద్వైత శాస్త్రం భగవద్గీత అని చెప్పారు. ఈ […]