ప్రాంతీయం వ్యవసాయం

వర్గల్ మండల్: ప్రపంచం మృత్తిక (నేల) దినోత్సవం.

131 Viewsవ్యవసాయశాఖ, ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం. నేడు ప్రపంచ  మృత్తిక (నేల) దినోత్సవం సందర్భంగా అన్ని రైతు వేదికలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు నేలల ఆరోగ్య పరిరక్షణకు సూచనలు చేయడం జరిగింది. 1) సేంద్రీయ ఎరువుల వాడకం: 2) పచ్చి రొట్ట ఎరువులు: 3) జీవన ఎరువులు: 4) పంట అవశేషాల యాజమాన్యం: (5) పంట మార్పిడి చేయడం: 6) భూసార పరీక్ష ఫలితాల ఆధారిత ఎరువుల వాడకం: 7) […]

ప్రాంతీయం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు -వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ – రాష్ట్ర మంత్రి హరీశ్ రావు

101 Viewsబీజేపీ పాలిత రాష్ట్రాలలో వికలాంగులకు వెయ్యికి మించి ఫించన్లు ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వమే ఒక్కో వికలాంగుడికి రూ.3016 చొప్పున అందిస్తున్నదని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో సోమవారం ఉదయం మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులలో సామర్థ్యం చూడాలని, […]

Breaking News ప్రాంతీయం

ఉచిత ఆరోగ్య పరీక్షల నిర్ధారణకు ప్రతిమకు తరలిన పేషెంట్లు….

114 Viewsఉచిత హెల్త్ చెకప్ క్యాంపు కు విశేష స్పందన కనిపించింది కరీంనగర్ లో ఉన్న వైద్య విజ్ఞ్యాన సంస్థ ప్రతిమ మెడికల్ కళాశాల వారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట కు సంబంధించిన వారికి ప్రతి సోమవారం ప్రతిమ మెడికల్ కళాశాల (నంగునూర్)లో జరిగే ఉచిత మెడికల్ క్యాంపు కు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ సోమవారం శ్రీకారం చుట్టారు.ప్రతిమ మెడికల్ కళాశాల వారు పంపిన బస్ లో వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని ఎల్లారెడ్డిపేట […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాల జిల్లాకు రాక…

93 Viewsముస్తాబాద్ డిసెంబర్ 4, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 07.12.2002, రోజున జగిత్యాల జిల్లాలో భారీ బహిరంగ కార్యక్రమానికి రానున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు సీఎం కేసీఆర్ ను జగిత్యాలకు స్వాగతించేందుకు సన్నద్ధం అయినారు. టిఆర్ఎస్ కార్యాలయంనందన సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏఎంసీ చైర్మన్ జనాభాయ్, ముస్తాబాద్ మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రాల […]

ప్రాంతీయం

దుబ్బాక అభివృద్దే లక్ష్యం గువ్వలేగి లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు శంఖుస్థాపన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి

128 Viewsదౌల్తాబాద్: దుబ్బాక అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు. మండలంలోని గువ్వలేగి లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ గారి చొరవతో, మంత్రి హరీష్ రావు గారి సహకారంతో దుబ్బాక ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ లతా మధుసూదన్ రెడ్డి, […]

ప్రాంతీయం

గొల్ల సిద్ధిరాములు కుటుంబానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శ

121 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త గొల్ల సిద్ధిరాములు మరణించగా కుటుంబాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించి, ఆర్ధిక సహాయం అందించారు.. Jana Santhosh

ప్రాంతీయం

చదువుల తల్లి స్రవంతి కి ఎంపీ కేపీఆర్ అండ

120 Viewsదౌల్తాబాద్: చదువుల తల్లి శ్రావంతికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అండగా నిలిచారు..మండలంలోని కొనాయపల్లికి చెందిన గొల్ల చిన్నోళ్ల నాగమణి స్వామిల రెండో కుమార్తె శ్రావంతికి హార్టిసెట్ లో 3వ ర్యాంక్ సాధించారు..పేదరికంతో బాధపడుతున్న శ్రావంతికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అభినందించి ..రూ.50 వేల ఆర్ధిక సహాయం అందించారు. మంత్రివర్యులు కేటీఆర్ కూడా అండగా నిలిచిన విషయం తెలిసిందే..పేదరికాన్ని అధిగమించి..అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అండగా ఉంటామని హామీ ఇచ్చారు… Jana Santhosh

ప్రాంతీయం

సాత్వికను స్ఫూర్తిగా తీసుకోవాలి

106 Viewsదౌల్తాబాద్: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్న దౌల్తాబాద్ మండలం గువ్వలేగి కి చెందిన సాత్వికను మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అభినందించారు. గువ్వలేగిలో సాత్వికను అభినందించి ఆర్థిక సాయం అందించారు.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక చదువుతోపాటు క్రీడలతో క్రీడలలో కూడా రాణించడం అభినందనీయమన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాలికలు సాత్వికను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో […]

ప్రాంతీయం

పట్టణాలకు దీటుగా పల్లె సీమలు మిస్టర్ చాయ్ టీ పాయింట్ ను ప్రారంభించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

120 Viewsదౌల్తాబాద్: సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పట్టణాలకు దీటుగా పల్లె సీమలు అభివృద్ధి చెందుతున్నాయని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు . మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మిస్టర్ చాయ్ టీ పాయింట్ ను ఆయన ప్రారంభించారు..తెలంగాణ వొచ్చిన తర్వాత.. .సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో .. పెద్ద ఎత్తున సాగు నుండి వనరులు కల్పించడంతోపాటు 24 విద్యుత్ సౌకర్యం కల్పించడంతో గ్రామ సీమల్లో […]

ప్రాంతీయం

వర్గల్ మండల్ : నెమ్టూర్ గ్రామంలో మైనారిటీ యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం

101 Viewsనెంటూర్ గ్రామం వర్గల్ మండల్ మైనార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుడు మహేబూబ్ నేత్త్రుత్వంలో ఈ రోజు నిర్వహించిన ఒక ఫంక్షన్ హాల్ లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు T నర్సారెడ్డి నెంటూర్ సర్పంచ్ N రంగారెడ్డి వర్గల్ మండల్ అధ్యక్షులు సందీప్ రెడ్డి మరియు వర్గల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ రెడ్డి వర్గల్, మండల్ SC సెల్ అధ్యక్షులు పోతగాళ్ల రవి, నెంటూర్ ఉపసర్పంచ్ కొండల్ గౌడ్, ఆధ్వర్యంలో నెంటూర్ మరియు […]