ప్రాంతీయం

గొల్ల సిద్ధిరాములు కుటుంబానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శ

142 Views

దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త గొల్ల సిద్ధిరాములు మరణించగా కుటుంబాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించి, ఆర్ధిక సహాయం అందించారు..

No Slide Found In Slider.

Poll not found