ప్రాంతీయం

చదువుల తల్లి స్రవంతి కి ఎంపీ కేపీఆర్ అండ

133 Views

దౌల్తాబాద్: చదువుల తల్లి శ్రావంతికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అండగా నిలిచారు..మండలంలోని కొనాయపల్లికి చెందిన గొల్ల చిన్నోళ్ల నాగమణి స్వామిల రెండో కుమార్తె శ్రావంతికి హార్టిసెట్ లో 3వ ర్యాంక్ సాధించారు..పేదరికంతో బాధపడుతున్న శ్రావంతికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అభినందించి ..రూ.50 వేల ఆర్ధిక సహాయం అందించారు. మంత్రివర్యులు కేటీఆర్ కూడా అండగా నిలిచిన విషయం తెలిసిందే..పేదరికాన్ని అధిగమించి..అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అండగా ఉంటామని హామీ ఇచ్చారు…

No Slide Found In Slider.

Poll not found