ప్రాంతీయం

వర్గల్ మండల్ : నెమ్టూర్ గ్రామంలో మైనారిటీ యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం

97 Views

నెంటూర్ గ్రామం వర్గల్ మండల్ మైనార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుడు మహేబూబ్ నేత్త్రుత్వంలో ఈ రోజు నిర్వహించిన ఒక ఫంక్షన్ హాల్ లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు T నర్సారెడ్డి నెంటూర్ సర్పంచ్ N రంగారెడ్డి వర్గల్ మండల్ అధ్యక్షులు సందీప్ రెడ్డి మరియు వర్గల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ రెడ్డి వర్గల్, మండల్ SC సెల్ అధ్యక్షులు పోతగాళ్ల రవి, నెంటూర్ ఉపసర్పంచ్ కొండల్ గౌడ్, ఆధ్వర్యంలో నెంటూర్ మరియు సామల పల్లి గ్రామనికి చెందిన పలవురు TRS నాయకులు సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. చేరిన వారిలో సత్తయ్య , శ్రీనివాస్, ఇస్తారి, వెంకటయ్య , రమేష్ , బాలయ్య, నర్సింలు, దాసు, జలేందర్, మల్లేశం, ఆగం గౌడ్ సీను, సాయి, ఐలయ్య, అశోక్, ఆగంగౌడ్ తదితరులు ఉన్నారు

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal