ప్రాంతీయం

పట్టణాలకు దీటుగా పల్లె సీమలు మిస్టర్ చాయ్ టీ పాయింట్ ను ప్రారంభించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

113 Views

దౌల్తాబాద్: సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పట్టణాలకు దీటుగా పల్లె సీమలు అభివృద్ధి చెందుతున్నాయని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు . మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మిస్టర్ చాయ్ టీ పాయింట్ ను ఆయన ప్రారంభించారు..తెలంగాణ వొచ్చిన తర్వాత.. .సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో .. పెద్ద ఎత్తున సాగు నుండి వనరులు కల్పించడంతోపాటు 24 విద్యుత్ సౌకర్యం కల్పించడంతో గ్రామ సీమల్లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.. వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం పెరగడంతో ..మంచి ఆదాయం లభిస్తుందన్నారు ..రైతు బాగుంటేనే వ్యవసాయ ఆధారిత రంగాల వారికి కూడా ఉపాధి లభిస్తుందని, అందరూ బాగుంటారని ఆయన పేర్కొన్నారు..

Oplus_131072
Oplus_131072
Jana Santhosh