106 Viewsతొగుట: మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రేపు తొగుట మండలంలో పర్యటించనున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు.. తొగుటలో ఫ్రీజర్ల ను ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి పంపిణీ చేయనున్నారు..అనంతరం కన్గల్ ఒక ప్రయివేటు కార్యక్రమంకు ఎంపీ గారు హాజరు కానున్నారు..ఈ కార్యక్రమాలకు మండలంలోని గౌరవ ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ ప్రతినిధులు , గ్రామ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, […]
ప్రాంతీయం
పరిశుభ్రత గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం.. – జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్
101 Viewsదౌల్తాబాద్: పరిశుభ్రత గ్రామాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పిటిసి రుణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో జడ్పిటిసి నిధులతో రూ. 4 లక్షల డ్రైనేజీ, రూ. 5.లక్షల సిసి రోడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కొమ్మెర పూజిత వెంకటరెడ్డి, ఏఎంసి చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి, జెడ్పి కోఆప్షన్ సభ్యుడు రైమోద్దీన్ తో కలిసి జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. […]
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…
114 Viewsముస్తాబాద్ డిసెంబర్ 9, ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈసందర్భంగా పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ 1200 మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీకి ఎన్నోసార్లు పదవి అవకాశం వచ్చిన తృణప్రాయంగా వదిలేసిన ఘనత సోనియాగాంధీది అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అరికట్టి రాబందుల […]
సెస్ ఎన్నికల బరిలోకి అవకాశం ఇస్తే…
127 Views ముస్తాబాద్ డిసెంబర్ 9, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న సెస్ ఎలక్షన్లలో భాగంగా ముస్తాబాద్ మండలానికి సంభందించి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరుపున నాపేరు ప్రతిపాదించాలని జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్షులకు లిఖితపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోల కృష్ణ గౌడ్ ప్రస్తుతం నాకు అప్పగించిన మండల ప్రధాన కార్యదర్శి బాధ్యతను మండలంలో ఉన్న సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలను కలుపుకొని ప్రతి సమస్యలపై […]
కేసీఆర్ గారికి జై కొడుదాం దేశ్ కీ నేతకు అఖండ మద్దతు పలుకుదాం
106 Viewsదౌల్తాబాద్; అభివృద్ధి సంక్షేమ, శాంతి సామరస్య భారతే మన లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీని స్థాపించి, జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న సందర్భంగా మన తెలంగాణ బిడ్డకు అఖండ మద్దతు అందిద్దామని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రణం ఒక ప్రకటనలో తెలిపారు… దసరా రోజున మధ్యాహ్నం సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల కమీషన్ ఆమోదం తెలపడంతో నేడు అధికారికంగా టిఆర్ఎస్ పార్టీ brs పార్టీగా రూపాంతరం […]
పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
113 Viewsదౌల్తాబాద్: నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరమని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజా స్వామి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన దాసరి బాలు రూ.13వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిది భరోసా కల్పిస్తుందని అన్నారు. అనారోగ్య బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటూ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రేమ్ కుమార్, నాయకులు దాసరి […]
మహిళల రైతులకు కూరగాయ విత్తనాలు పంపిణీ
103 Viewsదౌల్తాబాద్: మహిళలు వ్యవసాయ రంగం లో అధునాతన పద్దతుల పై అవగానన పెంచుకొని తద్వారా ఖర్చులు తగ్గించు కొని అధిక లాభాలు పొందాలని, సెహగల్ ఫౌండేషన్ ప్రోగ్రాం లీడర్ శ్రీ వి.సంతోష్ కుమార్ అధ్వర్యంలో మండలం లోని తిరుమల పూర్ గ్రామంలో సేహగల్ ఫౌండేషన్ వారి అధ్ర్వరం లో 18 మంది మహిళా రైతులకు కూరగాయ పంటల పై అవగాహన కల్పించి, మహిళా రైతులకు టమాటో, మిరప, వంకాయ, కొత్తిమీర, సొర, బీర, పొట్ల కాయ, […]
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో రైతు మృతి
107 Viewsసిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన వంగ రాజిరెడ్డి (62) విద్యుత్ షాక్ తో మరణించారు… తన పొలం వద్ద బోరు మోటార్ వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు… మృతునికి భార్య ప్రమీల (50) కుమారులు శ్రీకాంత్ (36) శ్రీధర్ (30) ఉన్నారు… శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
107 Viewsఏఐసీసీ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను తొగుట మండల కేంద్రంలో తొగుట మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి పాటసులు కాల్చి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కాగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి మాట్లాడుతూ 60 సంవత్సరాల స్వపం అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారికి మాత్రమే దక్కుతుందని సోనియా గాంధీ […]
కేసీఆర్ గారికి జై కొడుదాం*దేశ్ కీ నేతకు అఖండ మద్దతు పలుకుదాం*
111 Viewsజాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ సంచలనాలను నమోదు చేయడం ఖాయం.. మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి… తొగుట; అభివృద్ధి సంక్షేమ, శాంతి సామరస్య భారతే మన లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీని స్థాపించి, జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న సందర్భంగా మన తెలంగాణ బిడ్డకు అఖండ మద్దతు అందిద్దామని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు… దసరా రోజున మధ్యాహ్నం సీఎం కేసీఆర్ గారు జాతీయ […]