ప్రాంతీయం

రేపు తొగుట మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పర్యటన

129 Views

తొగుట: మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రేపు తొగుట మండలంలో పర్యటించనున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు.. తొగుటలో ఫ్రీజర్ల ను ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి పంపిణీ చేయనున్నారు..అనంతరం కన్గల్ ఒక ప్రయివేటు కార్యక్రమంకు ఎంపీ గారు హాజరు కానున్నారు..ఈ కార్యక్రమాలకు మండలంలోని గౌరవ ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ ప్రతినిధులు , గ్రామ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, మీడియా మిత్రులు హాజరై విజయవంతం చేయగలరని కోరుతున్నాము..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7