ప్రాంతీయం

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో రైతు మృతి

136 Views

← Back

Thank you for your response. ✨

సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన వంగ రాజిరెడ్డి (62) విద్యుత్ షాక్ తో మరణించారు…

తన పొలం వద్ద బోరు మోటార్ వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే
మృతి చెందాడు…

మృతునికి భార్య ప్రమీల (50)
కుమారులు శ్రీకాంత్ (36) శ్రీధర్ (30) ఉన్నారు…

No Slide Found In Slider.

Poll not found