ప్రాంతీయం

పేదలకు వరం సీఎంఆర్ఎఫ్

108 Views

దౌల్తాబాద్: నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరమని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజా స్వామి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన దాసరి బాలు రూ.13వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిది భరోసా కల్పిస్తుందని అన్నారు. అనారోగ్య బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటూ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రేమ్ కుమార్, నాయకులు దాసరి స్వామి, వెంకట్ రెడ్డి, స్వామి, చంద్రం, మల్లారెడ్డి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు….

Oplus_131072
Oplus_131072
Jana Santhosh