ఏఐసీసీ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను తొగుట మండల కేంద్రంలో తొగుట మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి పాటసులు కాల్చి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కాగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి మాట్లాడుతూ 60 సంవత్సరాల స్వపం అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారికి మాత్రమే దక్కుతుందని సోనియా గాంధీ లేకపోతే మనకు ఎప్పటికి తెలంగాణ రాష్ట్రం ఒక కల మిగిలి ఉండేదని మన రాష్టాన్ని దశబ్దాల కలను నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకుంటున్నట్టు ఆయన తెలిపారు నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసిన హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఒక్క గుజరాత్ లో తప్ప మిగిలిన ఏ ఒక్క చోట తమ ఉనికిని చటలేకపోయిన బీజేపీ నరేంద్ర మోడీ మళ్ళీ గుజరాత్ కె పరిమితమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇటు తెలంగాణ లో అటు కేంద్రంలో హిమాచల్ ప్రదేశ్ ఫలితాలే పునరావృతం అవ్వుతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి టీపీసిసి ఫిషేర్మ్యాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెపక తిరుపతి మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు లింగాల కృష్ణ ఉపాధ్యక్షుడు కసర్ల నర్సింలు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పలయ్య మండల సోషల్ మీడియా కో-అర్దేనేటర్ అఖిల్ గౌడ్ నాయకులు మల్లేశం గౌడ్ విష్ణు రాజు సుధాకర్ రెడ్డి ఆన్సర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు
