Breaking News ప్రాంతీయం రాజకీయం

ప్రజల పక్షం ప్రజాపక్షం…. కాలమానిని ఆవిష్కరించిన వంగ గిరిధర్

74 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజాపక్షం జాతీయ దినపత్రిక 2025 కాలమానిని ఆవిష్కరించారు. గురువారం కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ప్రజాపక్షం దినపత్రిక ప్రజల పక్షాన ఉంటుందని కొనియాడారు. ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి కొండ్లెపు జగదీశ్వర్ ఆధ్వర్యంలో దినపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పందర్ల శ్రీనివాస్ గౌడ్, గిరిధర్ రెడ్డి, గోశిక కృష్ణ హరి, తదితరులున్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం

బెజగామలో గ్రామంలో హరిహర లిఖిత మహాయజ్ఞం

34 Views– చేసుకున్న సేవే శాశ్వతం: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు – లోక కళ్యాణర్థం భారతదేశం అంతా జరుగుతున్న ఈ లిఖిత యజ్ఞం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ కొట్లాది హరిహర లిఖిత సంఖ్యకు శ్రీకారం చుట్టి గ్రామ, గ్రామాన తిరిగి వందలాది భక్తులచే రామ, శివ నామాలను లిఖింపజేపిస్తున్నారు. ఈ తరుణంలో మంగళవారం నాడు గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలోని హనుమాన్ మందిరంలో హరిహర లిఖిత […]

Breaking News ప్రాంతీయం

నిరుపేదలైన లబ్ధిదారులకు తక్షణమే గృహాలు స్థలాలు అందించాలి…

131 Viewsముస్తాబాద్, జనవరి 28 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న కొండాపూర్ గ్రామంలోని ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇప్పటికే 326మందికి లబ్ధిదారులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో మొదటి విడుతగా 20మంది లబ్ధిదారులను గుర్తించిన వారికి అందజేయలన్నారు. గత ప్రభుత్వ కాలంలో డబుల్ బెడ్ రూమ్ లో పథకంలో భాగంగా 40 గృహాలను నిర్మించి దిశగా వెళ్లక పోగా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి అద్దాంతరంగా […]

Breaking News

ఘనంగా గణతంత్ర వేడుకలు.. రెపరెపలాడిన మువ్వల జెండా…

31 Viewsముస్తాబాద్, జనవరి 26/7న్యూస్ ప్రతినిధి తెలంగాణ బేడ బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో 76. వ గ ణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా అన్నం రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జాతీయ పాతాకాన్ని సంఘం అధ్యక్షుడు ఆవిష్కరించారు. అనంతరం బేడ బుడగ సంఘ నాయకులు ఎందరో మహానుభావుల ఖుషి ఫలితమే నేడు స్వతంత్ర పలాలను మనం అనుభవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పెద్దవెంకటి, మల్లేశం, రవి, భాస్కర్, శ్రావణ్, రాజు, చందు, […]

Breaking News ప్రాంతీయం

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ శ్రీనివాస్ కుటుంబానికి అండగా గోల్డ్ అప్రైజర్ రీజనల్ యూనియన్

272 Viewsజగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన ఇందూరి శ్రీనివాస్ చారి గత మూడు నెలల క్రితం గుండెపోటుతో అకాల మరణం చెందగా వారి కుటుంబ దీనస్థితిని చూసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జగిత్యాల రీజనల్ గోల్డ్ అప్రైజర్ యూనియన్ తరపున వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ భార్య ఇందూరి లక్ష్మి కుమారుడు వంశీలకు ఆర్థిక సహాయం 25వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు నెలకు సరిపడా 25 కిలోల బియ్యాన్ని శనివారం […]

Breaking News

దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు

24 Viewsఅర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా *పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ ప్రజలు ఆందోళన చెందవద్దు* దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే *పదిర ప్రజాపాలన గ్రామసభకు హాజరు* ఎల్లారెడ్డిపేట, జనవరి -22 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ […]

Breaking News

మీ భద్రతే మా బాధ్యత

32 Viewsజిల్లాలో ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్( MY AUTO IS SAFE) ఫేజ్-2లో భాగంగా 800 ఆటోలకి QR కోడ్ తో అనుసంధానం,ప్రమాద భీమా పత్రాలు అందజేత.* *ప్రయాణికులకు ఆటోలో సురక్షితంగా ప్రయణిస్తున్నామనే నమ్మకం కలిగించాలి.* *ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ,పరిమితి లోపు ప్రయాణికులను ఎక్కించుకోవాలి* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటోలకు అభయ QR కోడ్,డ్రైవర్లుకు ప్రమాద భీమా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ […]

Breaking News రాజకీయం

పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి

32 Views పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి::రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు *పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ ప్రజలు ఆందోళన చెందవద్దు *దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు *గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే *గ్రామ సభల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్.. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ

84 Viewsఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్… ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. లబ్ధిదారులు Sk. అబ్బాస్ : 35000/- సుద్దాల సాయి (చాకలి): 60000/- Md. షాహీదా W/0 చాంద్: 44000/- వీరికి చెక్కులను ఇచ్చారు.  కాంగ్రెస్ పార్టీ బండ లింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండె రాజు రెడ్డి కాంగ్రెస్ పార్టీ సినియర్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలి.. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం వెల్లడి

135 Viewsప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం వెల్లడి . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామపంచాయతీ దగ్గర జరిగిన గ్రామ పరిపాలన సభలో జిల్లా వ్యవసాయ అధికారి అబ్జల్ బేగం మాట్లాడుతూ మంగళవారం ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇందులో భాగంగా గ్రామస్తులు ఉద్దేశించి ఆమె మాట్లాడారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గ్రామ స్పెషల్ ఆఫీసర్ అయిన సత్తయ్య ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది […]