Breaking News

ఘనంగా గణతంత్ర వేడుకలు.. రెపరెపలాడిన మువ్వల జెండా…

45 Views

ముస్తాబాద్, జనవరి 26/7న్యూస్ ప్రతినిధి తెలంగాణ బేడ బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో 76. వ గ ణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా అన్నం రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జాతీయ పాతాకాన్ని సంఘం అధ్యక్షుడు ఆవిష్కరించారు. అనంతరం బేడ బుడగ సంఘ నాయకులు ఎందరో మహానుభావుల ఖుషి ఫలితమే నేడు స్వతంత్ర పలాలను మనం అనుభవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పెద్దవెంకటి, మల్లేశం, రవి, భాస్కర్, శ్రావణ్, రాజు, చందు, రమేష్, చిన్నవెంకటి, కనకమల్లు, రాజేష్, సాయి, యాదగిరి, ప్రవీణ్, శేఖర్ కుల సంఘసభ్యులు మహిళలు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7