ఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్…
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. లబ్ధిదారులు
Sk. అబ్బాస్ : 35000/-
సుద్దాల సాయి (చాకలి): 60000/-
Md. షాహీదా W/0 చాంద్: 44000/- వీరికి చెక్కులను ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బండ లింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండె రాజు రెడ్డి కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు అబ్బగోని ఏల్లగౌడ్ ఎండి హైమద్ బాలచందర్ యాదవ్ మార్పు బాల్రెడ్డి చాకలి చంద్రం రేపాక రాయమల్లు కార్యక్రమంలో ఉన్నారు.
