134 Views*ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించి సమూలంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలించాలి.* *డ్రగ్స్ ,గంజాయి ఉత్పత్తి, సరఫరా, మరియు వినియోగించే వారి పై ప్రత్యేక నిఘా ఉంచి గుర్తించండి* *రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే* *పోలీస్ అధికారులతో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణ గురించి ఈ రోజు సాయంత్రం జిల్లా ఎస్పీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.* రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు , డిజిపి ఎం మహేందర్ […]
Breaking News
మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
191 Views *ప్రభుత్వ శాఖల అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి* *గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి* *బస్టాండ్, పార్కింగ్ స్థలాలు, ఆలయ పరిసరాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాల ఏర్పాటు* *ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలి* *పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి* *ట్రాఫిక్ నియంత్రణా చర్యలను పకడ్బందీగా చేపట్టాలి* *మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల […]
ప్రగతిలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, భూ సేకరణ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్*
178 Viewsరాజన్న సిరిసిల్ల, జనవరి 29: జిల్లాలో ప్రగతిలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, భూ సేకరణ, పలు ఇంజనీరింగ్ విభాగాల పరిధిలో ప్రగతిలో ఉన్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -9, ప్యాకేజీ -12 పరిధిలోని భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ ప్రాజెక్టు […]
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికే మన ఊరు మన బడి
284 Viewsఎల్లారెడ్డిపేట జనవరి 28 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించడానికి మన ముఖ్యమంత్రి కెసిఆర్ 7289 కోట్ల రూపాయలు కేటాయించారని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు తెలిపారు , ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రదానోపాద్యాయులు దబ్బెడ హాన్మండ్లు అద్యక్షతన *మన ఊరు మన బడి* కార్యక్రమం జరిగింది , ఈ సందర్భంగా జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాటశాలలకు దీటుగా అబివృద్ది పరచటానికి […]
అభివృద్ధి పనులకు భూమిపూజ
155 Viewsఎల్లారెడ్డిపేట జనవరి 28 : ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో గ్రామ మహిళా సంఘం భవనం ప్రహారి గోడ నిర్మాణానికి శుక్రవారం ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు , ఎంపిపి పిల్లి రేణుక కిషన్ , సర్పంచ్ ముక్క శంకర్ భూమి పూజ చేశారు , రాజన్నపేట గ్రామ మహిళా సంఘ భవనం ప్రహారి గోడ నిర్మాణానికి 30 లక్షలు ,ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో వంట గది నిర్మాణానికి 2.50 లక్షలు ,రాజన్నపేట […]
2022 క్యాలెండర్ ను ఆవిష్కరించిన మండల మున్నూరు కాపు సంఘం సభ్యులు
254 ViewsTs లోకల్ వైబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 13 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మున్నూరు కాపు సంఘం 20 22 నూతన సంవత్సరాది క్యాలెండర్ ను టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జ్ తోట ఆగయ్య. శుక్రవారం ఆవిష్కరించారు, ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అధికారులకు ప్రజా ప్రతినిధులకు మున్నూరు కాపు బంధు మిత్రులకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు […]
20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు
120 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు 20 సంవత్సరాల తర్వాత సంక్రాంతి సందర్భంగా కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకొని చిన్ననాటి చెడ్డి దోస్తులు అందరు కలిసి క్రికెట్ ఆటలు ఆడారు.. ఎల్లారెడ్డిపేట వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ స్నేహితులు క్రికెట్ ఆట పాడి తమ అనుభవాలను ఒకరికి ఒకరు పంచుకున్నారు. సొంత గ్రామాన్ని విడిచి […]
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి
188 ViewsTs లోకల్ వైబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 13 : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి భూక్య రాములు నాయక్ ( 32 ) అక్కడికక్కడే మరణించారు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి గంభీరావుపేట మండలం రాజుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా పనిచేసే రాములు నాయక్ వ్యక్తిగత […]
గోమాత కృపతో రాచర్ల దయానంద్ పంతులు క్షేమం
126 ViewsTs లోకల్ వైబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 12 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గ్రామ పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ గోమాత కృపతో క్షేమంగా ప్రమాదం నుంచి భయటపడ్డారు రోడ్డు ప్రమాదానికి గురైన దయానంద్ శర్మ ను అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో ఆయనకు ఎడమచేయి కి చికిత్స చేశారు ఆయన పక్కటెముకలకు గాని ఊపిరితిత్తులకు గాని ఏలాంటి ప్రమాదం డాక్టర్లు తేల్చిచెప్పారు, ఆయన్ని ఈ […]
సొసైటీలు ఏర్పాటు చేసి మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి
235 Viewsరాజన్న సిరిసిల్ల, జనవరి 12: జిల్లాలో సొసైటీలు ఏర్పాటు చేసి మంజూరయిన మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత ప్రభుత్వ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు 2 వేల మినీ డెయిరీ యూనిట్లు మంజూరయినట్లు, ఒక్కో యూనిట్ ధర […]