Breaking News

2022 క్యాలెండర్ ను ఆవిష్కరించిన మండల మున్నూరు కాపు సంఘం సభ్యులు

254 Views

Ts లోకల్ వైబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 13 :

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మున్నూరు కాపు సంఘం 20 22 నూతన సంవత్సరాది క్యాలెండర్ ను టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జ్ తోట ఆగయ్య. శుక్రవారం ఆవిష్కరించారు,
ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అధికారులకు ప్రజా ప్రతినిధులకు మున్నూరు కాపు బంధు మిత్రులకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు, కరోనా భారీ నుండి అందరం సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు,
ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మున్నూరు కాపు సంగం మండల అధ్యక్షులు నంది కిషన్ , రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ , టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి , పందిళ్ళ పరుశరాములు గౌడ్ , గ్రామ శాఖ అధ్యక్షులు వడ్నాల లక్ష్మణ్ , మాజీ అధ్యక్షులు మీసం రాజం‌ , మండల కోశాధికారి వడ్నాల భాస్కర్ , మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు మెగి నర్సయ్య , మెడిశెట్టి శ్రీనివాస్ , సిహెచ్ కిష్టయ్య , తడకల దేవరాజు , ఇందూరి కిషన్ , పాత తులసి , పంతం రామచంద్రం , జవాజి లింగం , జవాజి రామస్వామి , వడ్నాల అంజనేయులు , ఆకుల దేవక్క , మిట్టపల్లి నంధం , మిట్టపల్లి బాలయ్య , బాధ రమేష్ ,సాన రవి , దుబ్బ శ్రీనివాస్ , తేలు శంకర్ , అల్లం దేవయ్య , తదితరులు పాల్గొని క్యాలెండర్ ను ఆవిష్కరించారు ,

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7