Ts లోకల్ వైబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 12 :
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గ్రామ పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ గోమాత కృపతో క్షేమంగా ప్రమాదం నుంచి భయటపడ్డారు
రోడ్డు ప్రమాదానికి గురైన దయానంద్ శర్మ ను అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు
ఆసుపత్రిలో ఆయనకు ఎడమచేయి కి చికిత్స చేశారు ఆయన పక్కటెముకలకు గాని ఊపిరితిత్తులకు గాని ఏలాంటి ప్రమాదం డాక్టర్లు తేల్చిచెప్పారు,
ఆయన్ని ఈ రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డీచార్జీ చేస్తారని ప్రస్తుతం గోమాత కృపతో తన స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేట కు చేరుకుంటారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు ,
ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి. మాజీ సర్పంచ్ నేవూరి మమతా రెడ్డి దంపతులు దయానంద్ శర్మ ను ఆసుపత్రికి వెళ్ళి పరమర్షించారు ,





