Breaking News

అభివృద్ధి పనులకు భూమిపూజ

155 Views

ఎల్లారెడ్డిపేట జనవరి 28 :

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో గ్రామ మహిళా సంఘం భవనం ప్రహారి గోడ నిర్మాణానికి శుక్రవారం ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు , ఎంపిపి పిల్లి రేణుక కిషన్ , సర్పంచ్ ముక్క శంకర్ భూమి పూజ చేశారు ,
రాజన్నపేట గ్రామ మహిళా సంఘ భవనం ప్రహారి గోడ నిర్మాణానికి 30 లక్షలు ,ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో వంట గది నిర్మాణానికి 2.50 లక్షలు ,రాజన్నపేట ఎస్సీ కాలనీలో మురికి కాలువ నిర్మాణానికి 8 లక్షలు మంజూరు అయ్యాయి అట్టి నిదులతో చేపట్టే మహిళా సంఘం పహారి గోడ నిర్మాణానికి ,వంట గది నిర్మాణానికి ,మురికి కాలువ నిర్మాణానికి భూమిపూజ చేశారు ,
ఈ సందర్భంగా జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు మాట్లాడుతూ ఇట్టి పనులను త్వరీగతిన పూర్తి చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బోప్పా పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్, మండల వైస్ ప్రెసిడెంట్ కదిరే భాస్కర్ గౌడ్ ,టిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు వరస కృష్ణహారి , ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ,కృష్ణనాయక్ తండా గ్రామ సర్పంచ్ ప్రభూనాయక్ , కో ఆప్షన్ నెంబర్ మొహమద్ జబ్బర్ , వ్వవసాయ మార్కేట్ కమీటీ మాజీ అద్యక్షులు గుళ్ళపెళ్ళి నర్సింహారెడ్డి , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పులి రమేష్ గౌడ్ మీసం రాజా మాజీ ఎంపీటీసీ నెమలి కొండ శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్రెడ్డి ,

సర్పంచ్ ముక్క శంకర్ ఉప సర్పంచ్ కల్లూరి వెంకటరమణారెడ్డి వార్డు మెంబెర్స్ గొగురి శ్రీకాంత్. మస్కరి భూమయ్య టి ఆర్ ఎస్ గ్రామ శాఖ అద్యస్కులు ఏర్పుల స్వామీ , మహిళా విభాగం అధ్యక్షురాలు చోక్కి భాగ్య , టి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొందుర్తి ఉమేష్ , మహిళా సంఘం అధ్యక్షురాలు కటికీ.సరిత కల్లూరి సతవ్వ ,అరెల్లి సావిత్రి , ఎ పద్మ , ఉమారాణీ , స్కూల్ చేర్మన్ కొలనురి రామస్వామి ,పాఠశాల ప్రదానోపాద్యాయులు , ఉపాధ్యాయులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7