Breaking News

మంచిర్యాలలో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం

22 Viewsసంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల కేంద్రంలోని నార్తిన్ హోటల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేష్ కుమార్ . ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా డీసీసీ పదవి కొరకు మంచిర్యాల జిల్లా నుండి 28 మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ అప్లికేషన్స్ ఇచ్చిన వారితో నేను ముఖాముఖి మాట్లాడడం జరిగిందని చెప్పారు. అనంతరం ఈ అప్లికేషనులను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు […]

Breaking News

42 శాతం రిజర్వేషన్ లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు

19 Viewsకేంద్ర ప్రభుత్వం బీసీ లకు 42శాతం రిజర్వేషన్ లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నూలే నారాయణ. ఆసిఫాబాద్ జిల్లా. ఈ రోజు వాంకిడి మండల కేంద్రం లోని జాతీయ రహదారి పై మండల కాంగ్రెస్ నాయకులు బీసీ బందుకు మద్దతూ తెలపడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్ మరియూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు […]

Breaking News

బీసీ ప్రజల ఆకాంక్షలను చాటి చెప్పిన బిసి బంద్

19 Viewsబీసీ ప్రజల ఆకాంక్షలను చాటి చెప్పిన బిసి బంద్ బీసీ లో పాల్గొన్న ప్రజలకు , బీసీ జేఏసీ బీసీ జేజేలు. మంచిర్యాల జిల్లా. ఈరోజు బీసీ ప్రజల దశాబ్దాల పోరాట ఫలితంగా స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటున్న అగ్రవర్ణ ఆధిపత్యాలను వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంధు సంపూర్ణంగా విజయవంతమైంది అందులో భాగంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ, వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు , ముఖ్యంగా […]

Breaking News

మద్యం టెండర్లకు భారీగా తగ్గిన డిమాండ్

27 Viewsమద్యం టెండర్లకు భారీగా తగ్గిన డిమాండ్. మంచిర్యాల జిల్లా. రేపటితో (అక్టోబర్ 18) మద్యం టెండర్లుకు గడువు ముగియనుంది. అయితే గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి డిమాండ్‌ తగ్గింది. ఈసారి లక్షలోపే దరఖాస్తులు ఉండొచ్చని అంచనా, బుధవారం వరకూ 9,600 దరఖాస్తులు మాత్రమే రావగా, గురువారం ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు వచ్చాయి. శనివారంతో గడువు ముగియనుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌ మందగమనమే కారణమని చెబుతుండగా, సిండికేట్‌ లాగా […]

Breaking News

జిల్లా అధ్యక్ష పదవి(DCC) కోసం దరఖాస్తుల స్వీకరణ

27 Viewsమంచిర్యాల జిల్లా: జైపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్ష పదవి(DCC) కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక , మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,ఎఐసిసి అబ్జర్వర్ నరేష్ కుమార్,పీసీసీ ఆర్గనైజర్స్ పులి అనిల్ కుమార్, బత్తిని శ్రీనివాస్ గౌడ్,అడవుల జ్యోతి.పెద్ద ఎత్తున తరలివచ్చిన చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.బడుగు బలహీన వర్గాలను పరిశీల నలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని పేర్కొన్న […]

Breaking News

సింగరేణి కార్మికులకు 1లక్ష 3వేల దీపావళి బోనస్

20 Viewsమంచిర్యాల జిల్లా. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఒక్కొక్కరికి 1 లక్ష 3 వేల రూపాయలు ప్రకటించిన సింగరేణి  సంస్థ.

Breaking News

రేపు జరగబోయే బందును విజయవంతం చేయండి – బీసీ జేఏసీ

39 Viewsబీసీ రిజర్వేషన్ల హైకోర్టు స్టే వ్యతిరేకంగా రేపటి జరుగు బందును విజయవంతం చేయాలి బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపు. మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల జిల్లా ఎం కన్వెన్షన్ హాల్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా నాయకులు నరెడ్ల శ్రీనివాస్ వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు స్టేకు వ్యతిరేకంగా రేపు జరగబోవు రాష్ట్ర బందు లో మంచిర్యాల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, […]

ప్రాంతీయం

బీసీ బంద్‌కు కాంగ్రెస్ పిలుపు

23 Viewsబీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో శనివారం మండలంలో సంపూర్ణ బంద్‌ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీసీ బంద్‌కు మద్దతు తెలుపాలని ఆయన కోరారు. ఊరూవాడా కదలి బీసీ హక్కుల కోసం బలమైన సంకేతాన్ని ఇవ్వాలన్నారు. బంద్ సందర్భంగా శాంతియుతంగా వ్యవహరించాలని, అత్యవసర సేవలకు మినహాయింపు […]

ప్రాంతీయం

గోపాలమిత్ర సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా సింగం రాజు యాదవ్

195 Viewsసిద్దిపేట జిల్లా గోపాలమిత్ర సంఘం ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలు ఓటింగ్ పద్ధతిలో నిర్వహించారు, గోపాలమిత్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సింగం రాజు యాదవ్, కార్యదర్శిగా వై యాదగిరి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సింగం రాజు యాదవ్ మాట్లాడుతూ గోపాలమిత్ర సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మరొకసారి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, రైతులకు అండగా ఉంటూ, పాడి పశువుల రైతులకు నిత్యం సేవ చేస్తూ, అందరికీ మేలు చేసే విధంగా కృషి చేస్తామని, […]