21 Viewsశ్రీశైలం మృతదేహం లభ్యమైంది మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం. కోటపల్లి మండలం రొయ్యలపల్లీ గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలం మృతదేహం లభ్యమైంది.సోమవారం ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయిన విషయం తెలిసిందే.శ్రీశైలం మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి వివేక్.
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఫ్లాగ్ డే
25 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. *రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్.,* శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు త్యాగం, సేవకు నిజమైన ప్రతీకలు పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లే యోధులు. విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల […]
డీ సి సి పదవులో బీసీ ల కు 50% అవకాశం కల్పించాలి అని డిమాండ్
20 Viewsడీ సి సి పదవులో బీసీ ల కు 50% అవకాశం కల్పించాలి అని డిమాండ్. మంచిర్యాల జిల్లా.కాంగ్రెస్ పార్టీ నూతన్నగా నియామకం చేసే డి సి సి పదవి లో బిసి ల కు 50% వాటా కల్పించాలి అని బీసీ అక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ తో నే సాధ్యం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం డి సి సి పదవి లో చిత్తశుద్ధి నీ నిరూపించు […]
మరోసారి మానవత్వం చాటుకున్న బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు
15 Viewsమరోసారి మానవత్వం చాటుకున్న మంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్. మంచిర్యాల జిల్లా. ఈరోజు ఉదయం 9 గంటల 25 నిమిషాల ప్రాంతంలో నస్పూర్ సి సి కార్నల్ మేకల మండి యందు ఒక వ్యక్తి బైక్ పై వెళుతుంటే కుక్కను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడి గాయాలైనాయి, అటుగా వెళుతున్న మంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారు ఆ ప్రమాదాన్ని […]
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
16 Viewsబీసీలకు 42 % రిజర్వేషన్ కల్పించాలని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే అధ్యక్షతన రేవంత్ రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. దీని ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతునిచ్చాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. […]
ఐ యం ఎ మంచిర్యాల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
19 Viewsఐ యం ఎ మంచిర్యాల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక నిన్న ఐ యం ఎ బిల్డింగ్ ఓల్డ్ మంచిర్యాల్ లో. ఐ యం ఎ 2025-26 నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. అధ్యక్షులు గా డాక్టర్ రావుల రవిప్రసాద్ , ముఖ్య కార్యదర్శి గా డాక్టర్ అనిల్ ముత్తినేని, కోశాధికారిగా డాక్టర్ సంతోష్ చందూరి ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ TGMC MEMBER legal ðical committee […]
బిసి బందుకు మద్దతు తెలిపిన బిఎంఎస్ ఆటో యూనియన్
24 Viewsబిసి బందుకు సంపూర్ణ మద్దతు తెలిపిన బిఎంఎస్ ఆటో యూనియన్ సభ్యులు. మంచిర్యాల జిల్లా. తెలంగాణ రాష్ట్ర జేఏసీ చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్ ఆదేశాల మేరకుమంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లో సంపూర్ణ మద్దతు.ఈరోజు తెలంగాణ రాష్ట్ర జేఏసీ BC 42% రిజర్వేషన్ అమలు చేయాలని,తెలంగాణ రాష్ట్ర జేఏసీ బీసీ రాష్ట్ర వ్యాప్త బందు పిలుపు కు మంచిర్యాల జిల్లా ఆటో […]
బీసీ బందుకు మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్
22 Viewsబీసీ బందుకు మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్ లో భాగంగా మంచిర్యాల పట్టణ కేంద్రంలోని వ్యాపారస్తులను దుకాణాలను మూసి వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక ఎలక్షన్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణమని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ […]
బీసీ బంద్ కు మద్దతుగా బైక్ ర్యాలీ
20 Viewsబీసీ బంద్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల పట్టణ నాయకులు మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశాల మేరకు, మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాదె సత్యం ఆధ్వర్యంలో బీసీ సంఘాల బంద్ కు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు అంకం నరేష్,పల్లె భూమేష్,అత్తి […]
ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు
19 Viewsచెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం లో ఘనంగా బాల్క సుమను పుట్టినరోజు వేడుకలు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే & ప్రభుత్వవిప్ మరియు మంచిర్యాల జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షులు, బాల్క సుమన్ పుట్టినరోజు సందర్బంగా కేకు, కట్ చేసి ఘనంగా పుట్టినరోజు సంబరాలు పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న వారు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ప్రతినిధులు,కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్. వేడుకలు నిర్వహించడం జరిగింది.










