287 Viewsరోడ్డుపై మత్తులో చిత్తు…. ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రెండవ బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న అంగన్వాడి కేంద్రం ముందు నడిరోడ్డుపై ఓ వ్యక్తి మద్యం తాగి చిత్తుగా పడిపోయాడు కాసేపటి తర్వాత అతని భార్య బతిమిలాడి ఇంటికి తీసుకు వెళ్ళింది నడిరోడ్డుపైనే ఉండడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు ఆకస్మాత్తుగా ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే ఎవరు బాధ్యులు అని భయాందోళనకు గురవుతున్నారు రోజు మద్యం ప్రియులు ప్రొద్దున్నే తాగి చిత్తుగా పడిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు ఇది […]
127 Viewsతెలంగాణ రాష్ట్ర పెరియార్ న్యూస్ న్యూస్ (కరస్పాండెంట్ రామస్వామి) రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని విద్యార్థుల వసతుల కోసం ఏబీవీపీ ఆందోళన…. బుధవారం ఏబీవీపీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారొక ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కేజీ టు పీజీకి తరలించి పక్క భవనాలు నిర్మించాలని అలాగే డిగ్రీ* *కళాశాలకళాశాలలో అదనపు తరగతి గదులునిర్మించి మౌలిక […]
120 Viewsకండువాలు కప్పి పార్టిలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ సమక్షంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లి, పత్తికుంటపల్లి శంకరపట్నం మండలం ఆముదాలపల్లి, కరీంపేట గ్రామాల్లోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యంలో బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ చేపడుతున్న అభివృద్ధి […]