Breaking News

మంచిర్యాలలో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం

17 Views

సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం

మంచిర్యాల జిల్లా.

ఈరోజు మంచిర్యాల కేంద్రంలోని నార్తిన్ హోటల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేష్ కుమార్ .

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా డీసీసీ పదవి కొరకు మంచిర్యాల జిల్లా నుండి 28 మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ అప్లికేషన్స్ ఇచ్చిన వారితో నేను ముఖాముఖి మాట్లాడడం జరిగిందని చెప్పారు. అనంతరం ఈ అప్లికేషనులను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే , అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ  ,ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ తో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో సమావేశం చేసిన 15 రోజుల తరువాత మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు పదవి ఖరారు చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్సర్వర్ అడువాల జ్యోతి , పీసీసీ అబ్సర్వర్ డా, పులి అనిల్ కుమార్ , శ్రీనివాస్  పీసీసీ కో ఆర్డినేటర్ మరియు జిల్లా, బ్లాక్, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *