Breaking News

బీసీ ప్రజల ఆకాంక్షలను చాటి చెప్పిన బిసి బంద్

28 Views

బీసీ ప్రజల ఆకాంక్షలను చాటి చెప్పిన బిసి బంద్
బీసీ లో పాల్గొన్న ప్రజలకు , బీసీ జేఏసీ బీసీ జేజేలు.

మంచిర్యాల జిల్లా.

ఈరోజు బీసీ ప్రజల దశాబ్దాల పోరాట ఫలితంగా స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటున్న అగ్రవర్ణ ఆధిపత్యాలను వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంధు సంపూర్ణంగా విజయవంతమైంది అందులో భాగంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ, వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు , ముఖ్యంగా రోడ్డు రవాణా సంస్థ అయినా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమై ప్రజా రవాణా నిలిచిపోయి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా బంధు లో పాల్గొని ప్రజల ఆకాంక్ష అయిన బీసీ రిజర్వేషన్లను ఎలిగేత్తి చాటినారు బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా నాయకులు ఒడ్డేపల్లి మనోహర్, నరెడ్ల శ్రీనివాస్. అన్నారు.ఈ బందులో పాల్గొన్న ప్రజలకి, వ్యాపార వాణిజ్య సంస్థలకు విద్యాసంస్థలకు, అన్ని వర్గాల ప్రజలకు బీసీ జేఏసీ ఉద్యమాభి వందనాలు తెలియజేస్తుంది. ఇప్పటికైనా ఈ వ్యవస్థను తమ చెప్పు చేతుల్లో ఉంచుకున్న అగ్రవర్ణాలు బీసీ ప్రజల ఆకాంక్షను తెలుసుకొని బీసీల హక్కుల కోసం అడ్డం రావద్దని బీసీ చేసి డిమాండ్ చేస్తుంది. ప్రజల ప్రజాస్వామ్యకృష్ణ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాయొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ఈ రైలీ లో బీసీ నాయకులు నీలి శ్రీనివాస్, నిలకంటేశ్వర్ ముకేశ్ గౌడ్,కొండిళ్ల శ్రీనివాస్, కొండయ్య, ,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, , సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు vలక్ష్మణ్, బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు అమెరి శెట్టి రాజు గోప జిల్లా అధ్యక్షుడు రాజేశం గౌడ్, స్వర్ణకార సంఘం పట్టణ అధ్యక్షుడు ముత్తోజు రమేష్ కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, బి ఆర్ ఎస్ నాయకులు అంకం నరేష్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎదునూరి రమేష్, ఎం బి సి నాయకులు వైద్య భాస్కర్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఒడ్డె రాజమౌళి, వివిధ బీసీ సంఘాల జిల్లానాయకులు కర్ణకంటి రవీందర్ , రాళ్లబండి రాజన్న విద్యార్థి సంఘ నాయకులు చేరాల వంశీ, ఎండి సల్మాన్, పురెళ్ల నితీష్,, జుమ్మిడి గోపాల్, జాగిరి రాజేష్,బచ్చలి ప్రవీణ్, నామిని రాజేష్,హరీష్ గౌడ్, ,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *